భూతద్దం భాస్కర్ పరిశోధన
‘పల్లెటూరి నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ఒక జ్యోతిష్యుడి కొడుకు సీరియల్ మర్డర్ మిస్టరీలను ఛేదించే ప్రయత్నంలో ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో కథ నడుస్తుంది’ అన్నారు పురుషోత్తం రాజ్.
‘పల్లెటూరి నేపథ్యంలో సాగే కామెడీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’. ఒక జ్యోతిష్యుడి కొడుకు సీరియల్ మర్డర్ మిస్టరీలను ఛేదించే ప్రయత్నంలో ఎదుర్కొన్న సంఘటనల నేపథ్యంలో కథ నడుస్తుంది’ అన్నారు పురుషోత్తం రాజ్. ఆయన దర్శకత్వంలో శివ కందుకూరి, రాశీ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘భూతద్దం భాస్కర్ నారాయణ’.
తాజాగా ఈ సినిమాలోని ‘కాకా నీ చూపే టెక్క..’ అనే గీతాన్ని మంగళవారం విడుదల చేశారు. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన ఈ గీతానికి విజయ్ బుల్గానిన్ సంగీతాన్నందించాడు. కథానాయకుడి స్వభావాన్ని, అతని శక్తియుక్తులను తెలియజెపుతూ సాగే పాట ఇదని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: గౌతమ్ జి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, విజయ్ బుల్గానిన్, నిర్మాతలు: స్నేహల్, శశిధర్, కార్తీక్, దర్శకత్వం: పురుషోత్తంరాజ్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

