Cinema News | రియల్ హీరోస్ కథ.. ఆపరేషన్ వాలెంటైన్
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శక్తిప్రతాప్‌సింగ్ హడా దర్శకత్వంలో రూపొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్' చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సిద్ధు ముద్దా, నందకుమార్ అబ్బినేని బుధవారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ “ఫైటర్' తర్వాత ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన చిత్రమిది.
Cinema News | వరుణ్‌తేజ్ కథానాయకుడిగా శక్తిప్రతాప్‌సింగ్ హడా దర్శకత్వంలో రూపొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ చిత్రం మార్చి 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు సిద్ధు ముద్దా, నందకుమార్ అబ్బినేని బుధవారం పాత్రికేయులతో ముచ్చటిస్తూ “ఫైటర్’ తర్వాత ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో భారీ నిర్మాణ విలువలతో తెరకెక్కిన చిత్రమిది. దర్శకుడు శక్తిప్రతాప్కు వీఎఫ్ఎక్స్ నేపథ్యం ఉంది. దాంతో సినిమాను అద్భుతంగా తీశాడు. గ్వాలియర్ ఎయిర్‌బేస్‌లో ప్రత్యేక అనుమతులు తీసుకొని ఈ సినిమా షూటింగ్ చేశాం.
అందుకే ఎయిర్‌బేస్ విజువల్స్ చాలా నేచురల్‌గా, గ్రాండ్నెస్తో కనిపిస్తాయి’ అన్నారు. ఎయిర్‌ఫోర్స్ అధికారులు ఈ సినిమా చూసిన తర్వాత ఎంతగానో ప్రశంసించారని, ఏం చెప్పారో అదే తీశారని మెచ్చుకున్నారని వారు తెలిపారు. ‘రియల్ ఎయిర్‌బేస్‌లో షూట్ చేయడం ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దేశరక్షణలో సైనికుల త్యాగాలను, ధైర్యసాహసాలను స్మరించుకుంటూ..వారి పోరాటాన్ని ప్రేక్షకులకు చూపించాలనే లక్ష్యంతో ఈ సినిమా తీశాం. రియల్ హీరోస్ కథ ఇది. భవిష్యత్తులో అందరు హీరోలతో సినిమాలు చేస్తాం’ అని పేర్కొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rats | ఎలుకలను తరిమేయాలంటే రసాయన మందులే అక్కర్లేదు.. ఇంటి దగ్గర ఈ మొక్కలు పెంచండి!
Plastic Biscuits | ప్లాస్టిక్ బాటిళ్లతో కుకీలు తయారు చేస్తున్న శాస్త్రవేత్తలు.. తినొచ్చా?
Lawyer Suicide | ఫోన్ చేసి బెదిరింపులు.. యువ న్యాయవాది ఆత్మహత్య
Yellamma | రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్ హీరోగా వేణు ఎల్దండి ‘ఎల్లమ్మ’.. మార్చి 5న గ్రాండ్ రిలీజ్
Rayavalasa | దసరా కానుకగా ‘రాయవలస’ రిలీజ్ డేట్ పోస్టర్.. డిసెంబర్ 11న భారీ ఎత్తున విడుదల
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

