కలియుగం పట్టణంలో ఏంజరిగింది?
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వబాధ్యతతోపాటు కథ, కథనం, మాటలు కూడా అందించారు.
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వబాధ్యతతోపాటు కథ, కథనం, మాటలు కూడా అందించారు. కందుల చంద్ర ఓబుల్‌రెడ్డి, జి.మహేశ్వరరెడ్డి, కాటం రమేశ్ నిర్మాతలు. ఈ నెల 22న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా విచ్చేసిన డా.రాజేంద్రప్రసాద్, దర్శకుడు నక్కిన త్రినాథరావు చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు అందించారు. ‘ఆ నలుగురు’ సినిమాలో బాలనటుడిగా నటించిన విశ్వకార్తికేయ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతుండటం పట్ల రాజేంద్రప్రసాద్ ఆనందం వెలిబుచ్చారు. సినిమాపై ప్రేమతో నిర్మాతగా మారానని, రామాకాంత్ అద్భుతమైన కథతో ఈ సినిమాను మలిచాడని, సాంకేతికంగా సినిమా అద్భుతంగా ఉంటుందని నిర్మాత కందుల చంద్రఓబుల్‌రెడ్డి తెలిపారు. ఇంకా చిత్ర యూనిట్ మొత్తం మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

