విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కలియుగం పట్టణంలో’. రమాకాంత్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వబాధ్యతతోపాటు కథ, కథనం, మాటలు కూడా అందించారు.
విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐపీఎల్'. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ పతాకంపై బీరం శ్రీనివాస్ నిర్మించారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు.