Allantha Doorana | హత్తుకునే ప్రేమ కథ
విశ్వ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ‘అల్లంత దూరాన’. హ్రితిక శ్రీనివాస్ నాయికగా నటిస్తున్నది. చలపతి పువ్వుల దర్శకత్వం వహిస్తున్నారు.
విశ్వ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమా ‘అల్లంత దూరాన’. హ్రితిక శ్రీనివాస్ నాయికగా నటిస్తున్నది. చలపతి పువ్వుల దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఆర్ క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో ఎన్ చంద్రమోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ ద్విభాష చిత్రంగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలకు సిద్ధమవుతున్నది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
నటుడు అలీ ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం నిర్మాత చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ..‘ఒక మంచి ప్రేమ కథా చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాలనే తపనతో ఈ సినిమాను నిర్మించాం. ప్రతి ప్రేక్షకుడికి నచ్చేలా సినిమా ఉంటుంది. ఆద్యంతం మీ మనసుకు హత్తుకుంటుంది’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కళ్యాణ్ బోర్లగడ్డ, ఎడిటర్ : శివ కిరణ్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

