‘ఐపీఎల్’లో గెల్చిందెవరు?
విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐపీఎల్'. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ పతాకంపై బీరం శ్రీనివాస్ నిర్మించారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు.
విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఐపీఎల్’. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ పతాకంపై బీరం శ్రీనివాస్ నిర్మించారు. సురేష్ లంకలపల్లి దర్శకుడు. ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. తాజాగా చిత్ర ప్రీ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సురేష్ లంకలపల్లి మాట్లాడుతూ..‘మా అమ్మ వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది. క్రికెట్‌ను తీవ్రవాదాన్ని ముడిపెట్టి ఈ చిత్రాన్ని రూపొందించాం.
మంచి సందేశంతో పాటు ప్రేక్షకులకు నచ్చే అంశాలుంటాయి.’ అన్నారు. హీరో విశ్వ కార్తికేయ మాట్లాడుతూ…‘ఒక మూవీ పూర్తి చేయడం అంటే మామూలు విషయం కాదు. ఆ చిత్రాన్ని రెండు వందల థియేటర్స్‌లో విడుదల చేయడం మరో విశేషం. మా చిత్రానికి సంగీతం బాగా కుదిరింది. నిజాయితీగా ఒక ప్రయత్నం చేశాం’ అన్నారు. తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, పృథ్వీ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : ఏకే ఆనంద్, సంగీతం : వెంగి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

