తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటించిన బహుభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్'. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇది రాయలసీమ నేపథ్యంలో కూడిన కథ అని అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు కల్ట్ మూవీస్‌తో తెలుగు, హిందీ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ గత కొంతకాలంగా రేసులో వెనకబడ్డారు. ఆయన స్థాయికి తగిన సినిమాలు రావడం లేదని అభిమానులు అసంతృప్తిగా
స్వీయ దర్శకత్వంలో దేవన్ హీరోగా నటిస్తున్న సూపర్‌నేచురల్ లవ్‌స్టోరీకి ‘కృష్ణ లీల’ అనే పేరును ఖరారు చేశారు. ‘తిరిగొచ్చిన కాలం’ ట్యాగ్‌లైన్. మహాసేన్ విజువల్స్ పతాకంపై జ్యోత్స్న నిర్మించారు.
cherasala | హారర్ కామెడీ సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన చాలా సినిమాలు తెలుగులో మంచి ఆదరణే లభించింది. తాజాగా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే 'చెరసాల'.
చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ దూకుడు మామూలుగా లేదు. ఒకే టైమ్‌లో చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు తీయడమే కాక, రెండిటినీ సంక్రాంతి బరిలోకి దింపి.. తమతో తామే పొటీ పడ్డ క్రెడిట్ మైత్రీ వారిది.
పదమూడేండ్ల క్రితం ఎక్స్‌లో(అప్పట్లో ట్విటర్) ప్రొఫైల్ ఓపెన్ చేశారు సమంత. కానీ ఎందుకో కొనసాగలేకపోయారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే సామ్.. ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో బిజీబిజీగా ఉం�
అశ్విన్‌బాబు హీరోగా రూపొందుతోన్న మెడికల్ యాక్షన్ మిస్టరీ ‘వచ్చినవాడు గౌతమ్'. మామిడాల ఎం.ఆర్.కృష్ణ దర్శకుడు. టి.గణపతిరెడ్డి నిర్మాత. నిర్మాణంలో ఉన్న ఈ సినిమా నుంచి ఫస్ట్‌లుక్‌ని మేకర్స్ విడుదల చేశార
యువనటుడు సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గోదారి గట్టుపైన’. జగపతిబాబు కీలక భూమిక పోషిస్తున్నారు. సుభాస్ చంద్ర దర్శకుడు. అభినవ్‌రావు నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణదశలో ఉంది.
ఇంట గెలిచి రచ్చ గెలవమనేది ఆర్యోక్తి. మన తెలుగమ్మాయి అనన్య నాగళ్ల ఆ మాటను నిజం చేస్తూ.. ముందు ఇంటను గెలిచి.. ఇప్పుడు రచ్చను గెలిచేందుకు సమాయత్తమవుతున్నది.
కన్నడ భామ రష్మిక మందన్న వరుస విజయాలతో తారాపథంలో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ ఫ్రాంఛైజీ, యానిమల్, ఛావా చిత్రాలు ఆమెకు దేశవ్యాప్తంగా తిరుగులేని పాపులారిటీని తెచ్చిపెట్టాయి.