స్టార్ హీరోలు ద్విపాత్రాభినయాలు చేయడం మామూలే. అయితే.. ఆ రెండు పాత్రల్లో ఒకటి విలన్ పాత్ర అయితే.. అది నిజంగా చెప్పుకోదగ్గ విషయమే. ఇలాంటి ప్రయోగాలు చేసిన హీరోలు దక్షిణాదిలో చాలా తక్కువమంది. పాత రోజుల్లో ఎన�
‘వివక్ష అనేది అన్ని రంగాల్లోనూ ఉంది. అయితే.. అది ఒక్కో రంగంలో ఒక్కో విధంగా ఉంటుంది. పరిస్థితుల్ని బట్టి వాటి స్థాయి ఉంటుంది.’ అంటున్నారు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.
‘మాస్ సినిమాలు చేస్తున్నా కానీ..రా అండ్ రస్టిక్‌గా ఉండే సినిమాలు చేసి చాలా రోజులైంది. ఆ లోటుని తీర్చే చిత్రమిది. యాక్షన్‌తో పాటు కదిలించే భావోద్వేగాలుంటాయి’ అని అన్నారు అగ్ర హీరో విక్రమ్.
‘ఓ పల్లెటూరి కథను ఎక్సైయిటింగ్గా చెప్పడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. ఇది ఈజీ జోనర్ కాదు. ఇందులో భైరవి క్యారెక్టర్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను �
గైడ్ ఇంగ్లిష్ వెర్షన్.. అమెరికాలో అస్సలు అడలేదు. హిందీ వెర్షన్... భారత్‌లో మొదట్లో ఎందుకో ఆదరణ పొందలేదు. వారాలు గడిచాయి. అమెరికా ప్రేక్షకుల్లో మార్పు రాలేదు. కానీ, మనదేశంలో రుతుపవనాల కన్నా వేగంగా ‘గైడ్
తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేని బాలీవుడ్ బ్యూటీ.. శ్రద్ధా కపూర్. బీటౌన్‌లో
విలక్షణ ప్రతినాయకుడిగా పేరు తెచ్చుకున్న శక్తి కపూర్ కుమార్తెగా.. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ‘సాహో’లో ప్ర
బాలీవుడ్‌ను పురుషాధిక్యత కలిగిన ప్రాంతంగా అభివర్ణిస్తున్నది సీనియర్ నటి దివ్య దత్తా. వినోదరంగంలో లింగ అసమానత రోజురోజుకూ పెరిగిపోతున్నదని ఆమె ఆందోళన వ్యక్తంచేస్తున్నది.
కొన్ని సినిమా పాటల్లో ఉపయోగిస్తున్న డాన్స్స్టెప్స్ అసభ్యంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది.
Bindu Ghosh | తమిళ సినీ పరిశ్రమకు చెందిన అలనాటి ప్రముఖ నటి బిందు ఘోష్ (Bindu Ghosh) మృతిచెందారు. 76 ఏళ్ల బిందు ఘోష్ గత కొంతకాలంగా గుండె సంబంధ అనారోగ్యంతో బాధపడుతున్నారు.
నయనతారని అభిమానులు ‘లేడీ సూపర్‌స్టార్' అని ప్రేమతో పిలుచుకుంటూ ఉంటారు. నిజానికి శిఖరాగ్రాన ఉంటే కానీ ‘సూపర్‌స్టార్' బిరుదు నటులకు రాదు. మరి ఆ బిరుదు నయన్‌ని వరించిందంటే.. తను అగ్రస్థానంలో ఉన్నట్టేకదా.
Gandhi Nadikudikar | సినిమా ఇండస్ట్రీలో వెలిగిపోవాలంటే కలలు కంటే సరిపోదు. చీకట్లను దాటే నేర్పూ, కష్టాలకు తట్టుకునే ఓర్పుండాలి. అన్నప్రాశన నాడే ఆకలి బాధ తెలిసిన పాలమూరు బిడ్డకు ఈ గుణాలు జన్మతః వస్తాయేమో! ఆ మట్టి నేర్ప�