45ఏండ్ల తర్వాత తెలుగులో?
బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్‌కపూర్ తన కెరీర్ ప్రారంభంలో తెలుగులో నటించారు. ఆ సినిమా పేరు ‘వంశవృక్షం’. దర్శకుడు బాపు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో ఆయన నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్‌కపూర్ తన కెరీర్ ప్రారంభంలో తెలుగులో నటించారు. ఆ సినిమా పేరు ‘వంశవృక్షం’. దర్శకుడు బాపు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో ఆయన నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం. తమిళ హీరో సూర్య కథానాయకుడిగా, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సితార ఎంటైర్టెన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఫిక్స్ చేశారు.
ఈ సినిమాలోనే అనిల్‌కపూర్ కీలకమైన పాత్ర పోషిస్తున్నారట. వెంకీ అట్లూరి ఇప్పటివరకూ రాసిన స్క్రిప్టులన్నింటిలో ఈ స్క్రిప్ట్ చాలా బాగా వచ్చిందని ఇన్సైడ్ టాక్. మమితాబైజు కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి జి.వి.ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు చెందిన మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేంద్రం ప్రతిపాదన దక్షిణాది రాష్ట్రాలకు దక్కిన విజయం.. డీలిమిటేషన్‌పై కేటీఆర్..!
Weight Loss Medicine | పెళ్లికి ముందు బరువు తగ్గడం కోసం జీఎల్పీ-1 మందుల వినియోగం.. హెచ్చరిస్తున్న వైద్య నిపుణులు..
Siddugadi Love Story | యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌నూ కట్టిపడేస్తున్న ‘సిద్ధుగాడి లవ్ స్టోరీ’.. ఘనంగా సక్సెస్ మీట్!
Thiruveer | ‘శ్రీమతి’ నా జీవితంలో ఒక ఎమోషన్.. ఆ టైటిల్ వినగానే నా గతం గుర్తొస్తుంది : తిరువీర్
KTR | కాంగ్రెస్ ఏం కోరుకుంటుంది అసలు..? నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

