కాళిదాసు శ్లోకాలను తెలుగులో స్వేచ్ఛా కవితానువాదం చేసిన డాక్టర్ రఘువర్మ విమర్శకులతో శభాష్ అనిపించుకున్నారు. ఆయన ప్రతిభను గుర్తించిన సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం అందిస�
రుద్రంగి మండల కేంద్రంలోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో శుక్రవారం గిడుగు వెంకట రామమూర్తి పంతులు జయంతిని పురస్కరించుకొని ఉపాధ్యాయులు, విద్యార్ధులు తెలుగుభాష దినోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ, ఆంధ్ర మధ్య చారిత్రక, సాంస్కృతిక వైవిధ్యాలు ఎలా ఉన్నాయో ఇదివరకు వ్యాసంలో చూశాం. ఇక భాషా ప్రాతిపదిక మీద ఈ భాషల గురించి అవగాహన లేని ప్రధానమంత్రి నెహ్రూని ఎలా ఒప్పించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను సృష్టి�
తెలుగువాళ్లు ఇద్దరు కలిస్తే తెలుగులో తప్ప, ఇతర భాషల్లోనే మాట్లాడతారనేది ప్రచారంలో ఉంది. అలాంటిది దేశం కాని దేశంలో తెలుగును మరుగున పడనీయకుండా కాపాడుకోవడం గొప్ప విషయమే మరి.
బాలీవుడ్ అగ్ర నటుడు అనిల్‌కపూర్ తన కెరీర్ ప్రారంభంలో తెలుగులో నటించారు. ఆ సినిమా పేరు ‘వంశవృక్షం’. దర్శకుడు బాపు. మళ్లీ ఇన్నాళ్లకు తెలుగులో ఆయన నటించనున్నట్టు విశ్వసనీయ సమాచారం.
ఆంగ్ల సాహిత్య విమర్శలో అలెగరి(allegory)కి ప్రముఖ స్థానం ఉన్నది. ఆ భాషలో ఉన్న వందకుపైగా సాహిత్య సాధనాలలో (literary devices) ఇదొకటి. తెలుగులో దీనిని ధ్వన్యాత్మక రచన లేదా నిగూఢార్థ రచన అనవచ్చు. బాగా సరిపోయే సమానార్థకమైన అచ్చ
Coolie | ఈ రోజుల్లో సినిమాలకి ప్రమోషన్స్ కీలకంగా మారుతున్నాయి. జనాల్లోకి వీలైనంత మేరకు తీసుకెళ్లాలని చిత్ర నిర్మాతలు కొత్తగా ప్రమోషన్స్ చేస్తూ అందరు ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. ఒకప్పుడు సిన�
రాజు జెయమోహన్, ఆద్యప్రసాద్, భవ్యత్రిఖ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘బన్ బటర్ జామ్'. రాఘవ్ మిర్దత్ దర్శకుడు. తమిళంలో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి ఆదరణ దక్కించుకుంది.
Guest Faculty | పరిగి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లుగా బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పద్మావతి తెలిపారు.
Guest Faculty | షాద్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంగ్ల భాష గురించి గొప్పలు చెప్పుకుంటున్నా ఆ భాష మాట్లాడే వారు ఈనాటికీ అల్ప సంఖ్యాకులేనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గ్రామాలతో సహా తెలుగు అంతటా పరిఢవిల్లుతున్నదని చెప్పా
నాగార్జున తన కెరీర్లో కీలకమైన మైలురాయికి చేరువయ్యారు. త్వరలోనే 100వ చిత్రం చేయబోతున్నారాయన. న్యూ టాలెంట్‌తో పనిచేసేందుకు ఉత్సాహం చూపించే నాగ్.. తమిళంలో ఒకే ఒక్క సినిమాను తెరకెక్కించిన రా.కార్తీక్‌కి తన
భాషా పరిశోధకునిగా, సాహిత్య విమర్శకునిగా, వ్యాకరణ పండితునిగా, ఆచార్య వర్యునిగా లబ్ధప్రతిష్టులైన వారు ఆచార్య తుమాటి దొణప్ప. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పాతికేండ్లకు పైచిలుకు�
Comedian | సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖుల జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. సంపాదించింది అంతా జాగ్రత్త లేకుండా ఖర్చు చేసి చివరి దశలో చాలా ఇబ్బందులు పడుతుంటారు.
‘పొలాలనన్ని, హలాల దున్ని..’ అనే మాటలు ఎంత ప్రఖ్యాతమో, ‘జుట్టంతా ఉంగరాలు.. మెరిసేటి కండరాలు...’ అనేవి కూడా మరెంతో పరిచితం, ఆకర్షణీయం. పెద్దగా వాడని, ఇలా స్ఫురించని పదాలు వాడటం వల్ల రెండోది మరింత ఆశ్చర్యాన్ని క�