Khushboo | తెలుగు సినీ నటి ఖుష్బూ సుందర్ (Khushbu Sundar) కొన్ని స్టన్నింగ్ ఫొటోలు షేర్ చేసింది. ఆ ఫొటోల్లో 54 ఏళ్ల ఖుష్బూ సుందర్.. 16 ఏళ్ల టీనేజ్ అమ్మాయిలా కనిపించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
‘ఇది పూర్తిగా కల్యాణ్‌రామ్ కోసమే తయారు చేయించుకున్న కథ. తల్లి పాత్ర కథలో కీలకం. ఆ పాత్రను విజయశాంతిగారితో చేయించాలని ముందే ఫిక్సయ్యాం. అన్నీ పక్కాగా ప్లాన్ చేసుకొని చేసిన ఎమోషనల్ యాక్షన్ ఫిల్మ్ ఇది
శివాజీ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘దండోరా’. మురళీకాంత్ దర్శకుడు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మాత. ప్రస్తుతం చిత్రీకరణ జరుగుతున్నది. ఇటీవలే రెండో షెడ్యూల్‌ను మొదలుపెట్టారు. 25 రోజుల పాటు జరిగే ఈ ష
దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘వార్ 2’. హృతిక్‌రోషన్‌తో టాలీవుడ్ అగ్రహీరో ఎన్టీఆర్ చేతులు కలపడంతో సినిమాపై అంచనాలు అంబరాన్ని తాకాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో య
తమిళ అగ్ర కథానాయకుడు అజిత్ నటించిన బహుభాషా చిత్రం ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’. అధిక్ రవిచంద్రన్ దర్శకుడు. ప్రతిష్టాత్మక మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
అక్కినేని అఖిల్ నటిస్తున్న చిత్రం ‘లెనిన్'. మురళీకిశోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అఖిల్ పాత్ర గురించి ఆసక్తికరమైన విషయం తెలిసింది. ఇది రాయలసీమ నేపథ్యంలో కూడిన కథ అని అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు కల్ట్ మూవీస్‌తో తెలుగు, హిందీ భాషల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన అగ్ర దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ గత కొంతకాలంగా రేసులో వెనకబడ్డారు. ఆయన స్థాయికి తగిన సినిమాలు రావడం లేదని అభిమానులు అసంతృప్తిగా
స్వీయ దర్శకత్వంలో దేవన్ హీరోగా నటిస్తున్న సూపర్‌నేచురల్ లవ్‌స్టోరీకి ‘కృష్ణ లీల’ అనే పేరును ఖరారు చేశారు. ‘తిరిగొచ్చిన కాలం’ ట్యాగ్‌లైన్. మహాసేన్ విజువల్స్ పతాకంపై జ్యోత్స్న నిర్మించారు.
cherasala | హారర్ కామెడీ సినిమాలను టాలీవుడ్ ప్రేక్షకులు ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. ఈ కాన్సెప్ట్‌తో వచ్చిన చాలా సినిమాలు తెలుగులో మంచి ఆదరణే లభించింది. తాజాగా ఇదే కాన్సెప్ట్‌తో వచ్చిన చిత్రమే 'చెరసాల'.
చిత్ర నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ దూకుడు మామూలుగా లేదు. ఒకే టైమ్‌లో చిరంజీవి, బాలకృష్ణలతో సినిమాలు తీయడమే కాక, రెండిటినీ సంక్రాంతి బరిలోకి దింపి.. తమతో తామే పొటీ పడ్డ క్రెడిట్ మైత్రీ వారిది.
పదమూడేండ్ల క్రితం ఎక్స్‌లో(అప్పట్లో ట్విటర్) ప్రొఫైల్ ఓపెన్ చేశారు సమంత. కానీ ఎందుకో కొనసాగలేకపోయారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే సామ్.. ఫేస్బుక్, ఇన్‌స్టా, యూట్యూబ్‌లలో బిజీబిజీగా ఉం�