అగ్ర నిర్మాత దిల్‌రాజు తెరకెక్కిస్తున్న 60వ చిత్రానికి ‘దేత్తడి’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఆశిష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా ఆదిత్య రావు గంగసాని దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.
భారత్-చైనా సైనికుల మధ్య లద్దాఖ్ సరిహద్దులోని గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు అమరులైన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లాఖియా ఓ చిత్రాన్ని తెరకెక్కించేందుక�
సినీ నటి, దర్శకురాలు, నృత్య దర్శకురాలు, స్క్రిప్ట్ రైటర్, టీవీ హోస్ట్, ప్రొడ్యూసర్.. ఇలా అనేక రంగాల్లో సత్తా చాటారు ఫరాఖాన్. అరుపదుల వయసులోనూ అందంగా, ఆరోగ్యంగా ఉంటూ అంతే ఉత్సాహంగా పనిచేస్తున్నారు.
చిరంజీవి కొత్త సినిమా కోసం ఓవైపు అభిమానులంతా ఎదురుచూస్తుంటే.. అనిల్ రావిపూడి తనతో షూట్ ఎప్పుడు మొదలుపెడతాడా? ఆ సెట్లోకి తానెప్పుడు ఎంట్రీ ఇస్తానా.. అని మెగాస్టార్ ఎదురు చూస్తున్నారు. ఈ విషయాన్ని స్వయ�
బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్‌ఖాన్ 59 ఏళ్ల వయసులో కూడా ఫిట్‌గా కనిపిస్తారు. ముఖంలో కూడా వయసు తాలూకు ఛాయలు ఏమాత్రం కనిపించవు. ఇప్పటికీ సిక్స్‌ప్యాక్ మెయిన్‌టెయిన్ చేసే అగ్రహీరోల్లో ఆయన ఒకరు. తాజాగా ఇచ్చి�
సమ్మర్ హాలీడేస్ మొదలుకావడంతో ఈ శుక్రవారం అర డజనుకు పైగా సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. వీటిలో చెప్పుకోదగ్గ చిత్రం "మన ఇద్దరి ప్రేమకథ". ఇక్బాల్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రంలో �
Erra Cheera | ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ మనుమరాలు సాయి తేజస్విని ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ఎర్రచీర. సుమన్ బాబు స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో ఒక కీలక పాత్రలోనూ ఆయన నటించారు.
అల్లు అర్జున్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ వరల్డ్ యాక్షన్ ఎంటర్టైనర్ కోసం ప్రిపరేషన్స్ మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రితమే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
అగ్ర కథానాయిక సమంత ఓ ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌కు కొట్టిన లైక్ ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్‌మీడియాలో చురుగ్గా ఉండే ఈ భామ మహిళాసాధికారతతో పాటు వారిలో స్ఫూర్తినింపే అంశాల పట్ల అభిప్రాయాలను వ్యక్�
బాలీవుడ్లో ప్రయోగాత్మక, విలక్షణ కథా చిత్రాల్లో నటిస్తూ మంచి గుర్తింపును తెచ్చుకున్నారు రాజ్‌కుమార్ రావు. తాజాగా ఆయన ప్రముఖ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నిఖమ్ బయోపిక్‌లో నటించబోతున్నారు. తొలుత ఈ
నవీన్‌చంద్ర ప్రధాన పాత్ర పోషిస్తున్న ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఎలెవన్'. లోకేశ్ అజ్ల్స్ దర్శకుడు. రేయా హరి కథానాయికగా నటిస్తూ అజ్మల్ఖాన్తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తోంది.