వైవిధ్యంగా లవ్ ఓటీపీ
అనీష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఓటీపీ’. రాజీవ్ కనకాల, జాన్విక, నాట్య రంగ కీలక పాత్రధారులు. విజయ్ ఎం.రెడ్డి నిర్మాత. నవంబర్ 14న సినిమా విడుదల కానున్నది. ఈ సందర్భంగా బుధవారం ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించారు.

ఇందులో కొడుకుని కూతురిలా చూసుకునే ఓ డిఫరెంట్ ఫాదర్గా నటించానని రాజీవ్ కనకాల చెప్పారు. హీరోగా చేయడం తన కల అనీ, ఈ సినిమా ద్వారా దర్శకునిగా, హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉందని, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఇదని హీరో, డైరెక్టర్ అనీష్ తెలిపారు. అందరూ మనసుపెట్టి పనిచేసిన సినిమా ‘లవ్ ఓటీపీ’ అని నిర్మాత పేర్కొన్నారు. ఇంకా కథానాయిక జాన్విక, బాబా భాస్కర్, నాట్యరంగ, డీవోపీ హర్ష, సంగీత దర్శకుడు ఆనంద్ కూడా మాట్లాడారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Anish
- cinema news
- jahnvika
- Love OTP
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?