రక్తం చిందించని ఎమోషనల్ వార్
‘ఈ సినిమాలో నేను పోషించిన వరుణ్ పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వయొలెన్స్ క్రియేట్ చేస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్ తనపై నుంచి ఎలాంటి నౌక వెళ్లినా లాగేసుకుంటుంది. ఈ సినిమా కూడా అలాంటి ముక్కోణపు ప్రేమకథ. చూసిన వాళ్లందరినీ తనలోకి లాగేసుకుంటుంది’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ.
‘ఈ సినిమాలో నేను పోషించిన వరుణ్ పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వయొలెన్స్ క్రియేట్ చేస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్ తనపై నుంచి ఎలాంటి నౌక వెళ్లినా లాగేసుకుంటుంది. ఈ సినిమా కూడా అలాంటి ముక్కోణపు ప్రేమకథ. చూసిన వాళ్లందరినీ తనలోకి లాగేసుకుంటుంది’ అన్నారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘తెలుసుకదా’ ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకురానుంది.
నీరజ కోన దర్శకురాలు. శ్రీనిధి శెట్టి, రాశీఖన్నా కథానాయికలుగా నటించారు. టీజీ విశ్వప్రసాద్, కృతిప్రసాద్ నిర్మాతలు. బుధవారం ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సిద్ధు జొన్నలగడ్డ పైవిధంగా స్పందించారు. నిర్మాతలు విశ్వప్రసాద్, కృతిప్రసాద్ సినిమాకు బ్యాక్‌బోన్‌లా నిలిచారని, వారి ప్రోత్సాహం వల్లే సినిమా అద్భుతంగా వచ్చిందని దర్శకురాలు నీరజ కోన తెలిపారు. ఇది తమ సంస్థలో చాలా స్పెషల్‌మూవీ అని, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందని నిర్మాత కృతిప్రసాద్ చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

