‘నాకు మనశ్శాంతినిచ్చిన సినిమా ‘తెలుసు కదా’. ఈ విషయంలో డైరెక్టర్ నీరజకు థ్యాంక్స్ చెప్పాలి. నా ఆలోచనలను తీసుకొని ఈ కథలో గొప్పగా ఇంప్లిమెంట్ చేసింది తను. ఈ సినిమాను అందరూ రాడికల్ అంటున్నారు.
‘ఈ సినిమాలో నేను పోషించిన వరుణ్ పాత్ర ఒక్క చుక్క రక్తం చిందించకుండా ఎమోషనల్ వార్, సైకలాజికల్ వయొలెన్స్ క్రియేట్ చేస్తుంది. బెర్ముడా ట్రయాంగిల్ తనపై నుంచి ఎలాంటి నౌక వెళ్లినా లాగేసుకుంటుంది. ఈ సిన
Siddu Jonnalagadda | డీజే టిల్లు చిత్రంతో తెలుగు ప్రేక్షకులని ఎంతగానో అలరించిన సిద్ధు జొన్నలగడ్డ కెరీర్లో వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన తాజ�
‘డిజే టిల్లు’ ఫ్రాంచైజీతో యువతకు అభిమాన హీరోగా అవతరించారు సిద్ధు జొన్నలగడ్డ. ఆయన సినిమా వస్తుందంటే యూత్లో తెలియని అటెన్షన్. సిద్ధు తాజా సినిమా ‘తెలుసు కదా’.
Siddu Jonnalagadda | తెలుసు కదా మూవీ గురించి ప్రమోషనల్ ఈవెంట్లో ఆసక్తికర విషయం షేర్ చేసుకున్నాడు సిద్దు జొన్నలగడ్డ.
తెలుసు కదా సినిమాలో ఎలాంటి కిస్ సీన్లు లేవన్నాడు సిద్దు జొన్నలగడ్డ.
‘ట్రైలర్తో ఆడియన్స్కి ఒక్కసారిగా బ్యాంగ్ లాంటిది ఇవ్వాలని ముందే డిసైడ్ అయ్యాం. ట్రైలర్లో మీరు ఏదైతే చూశారో.. అదే క్యారెక్టర్, అదే టోన్ సినిమాలోనూ కనిపిస్తుంది. టిల్లు లాంటి క్యారెక్టర్ నుంచి బయట
Siddu Jonnalagadda First Love Story | టాలీవుడ్ యూత్ ఐకాన్ సిద్దు జొన్నలగడ్డ తన స్టయిలిష్ నటనతోనే కాదు, నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలతోను అభిమానులను ఆకట్టుకుంటున్నాడు.
Srinidhi Shetty | సిద్దుజొన్నలగడ్డతో రొమాంటిక్ ఎంటర్టైనర్ తెలుసు కదా సినిమాలో నటిస్తుంది శ్రీనిధిశెట్టి. ఈ మూవీ అక్టోబర్ 17న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుం�
‘సాధారణంగా ఇద్దరమ్మాయిలు, ఓ అబ్బాయి అంటే ముక్కోణపు ప్రేమకథ అనుకుంటారు. కానీ ఈ సినిమాలో ఓ యూనిక్ పాయింట్ ఉంటుంది. అదేంటో ఇప్పుడే చెప్పకూడదు. సినిమా చూసి తెలుసుకోవాల్సిందే’ అని చెప్పింది శ్రీనిధి శెట్టి
‘నేను వంద చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైన్ చేశాను. 12 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా. అందుకే అసిస్టెంట్ డైరెక్టర్గా అనుభవం లేకున్నా సినిమా తీయగలననే నమ్మకం ఏర్పడింది’ అని చెప్పింది ప్రముఖ ైస్టెలిష్ట్ నీరజ
సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజా కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.
సిద్ధు జొన్నలగడ్డ, కథానాయకుడిగా రూపొందుతున్న రొమాంటిక్ డ్రామా ‘తెలుసు కదా’. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలు. ప్రముఖ ైస్టెలిస్ట్ నీరజా కోన ఈ సినిమా ద్వారా దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు.