వైవిధ్యమైన సినిమాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్న కథానాయకుడు కళ్యాణ్‌రామ్. గత ఏడాది ‘బింబిసార’ చిత్రంతో ఘన విజయాన్ని అందుకున్న ఈ హీరో తాజాగా ‘అమిగోస్'పేరుతో మరో విభిన్నమైన చిత్రంతో ప్రేక
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగాన్ని పెంచారు. వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’.
Raveena Tandon | ఒకప్పుడు రవీనా టాండన్, అక్షయ్ కుమార్‌ది బాలీవుడ్లో హిట్‌పెయిర్. ఇద్దరూ కలిసి చాలా సినిమాల్లో నటించారు. ఆ సినిమాలన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి.
తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రణీత.. ఇప్పుడు మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నది. ఈమధ్యే, మలయాళ సినిమాకు సంతకం చేసింది. క్లిష్టమైన పరిస్థితుల్లో సైతం కచ్చితమైన నిర్ణయం తీసుకునే �
యువ హీరో సిద్ధు జొన్నలగడ్డ తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ఇది సిద్ధు నటిస్తున్న 8వ సినిమా. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
నటి రాఖీ సావంత్ భర్త అదిల్ ఖాన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నాడని పోలీసులకు రాఖీ ఫిర్యాదు చేసింది. ఇటీవలే పెండ్లి చేసుకున్నట్లు వీరు ప్రకటించారు.
తెలుగు తెరపై కళాత్మక చిత్రాలకు సారథి కె.విశ్వనాథ్. సినీ మాధ్యమం ద్వారా భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని విశ్వవినువీధుల్లో రెపరెపలాడించిన కళాస్రష్ట. తెలుగు కథకు సంగీత, సాహిత్య, నృత్య సొబగుల్ని అద్ది నవ్య�
తెలుగు తెరపై అజరామరమైన చిత్రాలను రూపొందించిన దిగ్ధర్శకుడు కళాతపస్వి కె .విశ్వనాథ్‌కు సినీ ప్రముఖులు ఘనంగా నివాళులు అర్పించారు. ఉదయం నుంచి హైదరాబాద్ ఫిలింనగర్‌లోని స్వగృహంలో ఆయన భౌతికకాయాన్ని సందర్శ�
గత కొన్ని రోజులుగా అనా రోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ దర్శకుడు కళా తపస్వి కే.విశ్వనాథ్ గురు వారం రాత్రి తుది శ్వాస విడవటం బాధాకరమని చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి అన్నారు.
కాశీనాథుని విశ్వనాథ్ ఆయన అసలు పేరు.. కళాతపస్వి మారుపేరు. గ్లామర్ దుమారంలో కొట్టుకుపోతున్న తెలుగు సినిమాకు ఆయన సరికొత్త గ్రామరు నేర్పారు. సంగీతనాట్యాలకు పట్టం కట్టారు.
‘థియేటర్లో రిలీజ్ అవుతున్న నా తొలి చిత్రమిది. ప్రీమియర్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తున్నది’ అని అన్నారు సుహాస్. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘రైటర్ పద్మభూషణ్'.