ఏమో ఏమో ఈ ప్రేమ
యోగేశ్వర్, అతిథి జంటగా రూపొందుతున్న చిత్రం ‘పరారి’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మాత. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘ఏమో ఏమో’ సాంగ్‌ని ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం.
యోగేశ్వర్, అతిథి జంటగా రూపొందుతున్న చిత్రం ‘పరారి’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మాత. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘ఏమో ఏమో’ సాంగ్‌ని ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం.
నిర్మాత మాట్లాడుతూ ‘ఇదొక వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రం. అన్ని కమర్షియల్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అన్ని వర్గాల వారికి కావాల్సిన అంశాలున్నాయి. మహిత్ నారాయణ్ అందించిన సంగీతం చిత్రానికి ప్లస్ అవుతుంది. తప్పకుండా చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం వుంది’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

