యోగేశ్వర్, అతిథి జంటగా రూపొందుతున్న చిత్రం ‘పరారి’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మాత. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘ఇదొక వైవిధ్యభరితమైన ప్రేమకథా చిత్రం. అన్ని కమ�
యోగేశ్వర్, అతిథి జంటగా రూపొందుతున్న చిత్రం ‘పరారి’. సాయి శివాజీ దర్శకుడు. జీవీవీ గిరి నిర్మాత. ఈ నెల 30న చిత్రం విడుదల కానుంది. ఈ చిత్రంలోని ‘ఏమో ఏమో’ సాంగ్‌ని ఇటీవల విడుదల చేసింది చిత్రబృందం.