Faria Abdullah | కనకమహాలక్ష్మీగా ఆకట్టుకుంటా
జాతిరత్నాలు చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నాయిక ఫరియా అబ్దుల్లా. ఆమె రవితేజ సరసన నటించిన సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
జాతిరత్నాలు చిత్రంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న నాయిక ఫరియా అబ్దుల్లా. ఆమె రవితేజ సరసన నటించిన సినిమా ‘రావణాసుర’. అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, సుశాంత్ ఇతర కీలక పాత్రలు పోషించారు. అభిషేక్ నామా నిర్మాత. సుధీర్ వర్మ దర్శకుడు. ఏప్రిల్ 7న విడుదలకానుంది. తాజా ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలు తెలిపింది నాయిక ఫరియా అబ్దుల్లా. ఆమె మాట్లాడుతూ…‘ఈ చిత్రంలో కనకమహాలక్ష్మి అనే లాయర్ పాత్రలో కనిపిస్తాను.
‘జాతిరత్నాలు’ చిత్రంలోని లాయర్ తరహా పాత్ర కాదు. తనొక ఇల్లాలు. ఇందులో సీరియస్‌గా ఉంటుంది. హావభావాల్లో పరిణితి ప్రదర్శించా. నటించేందుకు ఆస్కారమున్న క్యారెక్టర్ ఇది. రవితేజ నాకు సీనియర్ లాయర్ పాత్రలో నటించారు. కథతో పాటు నా పాత్ర మారుతుంటుంది. నా కెరీర్ ఎలా ఉండాలి అనే అవగాహన ఉంది. అవకాశాలు రావేమో అనే భయం నాలో లేదు. దర్శకత్వం, నిర్మాణం చేయాలనే ఆలోచనలు ఉన్నాయి. యాక్షన్, పీరియాడిక్ మూవీస్ చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీలో ఒక్కో సినిమాలో నటిస్తున్నాను’ అని చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

