ప్రముఖ నేపథ్య గాయని చిత్ర ఆలపించిన ‘శ్రీరాముడా.. కృష్ణుడా.. ఈశ్వరుడా’ అనే పాట రికార్డింగ్‌తో నూతన చిత్రం ‘ఊహకు అందనిది’ ప్రారంభమైంది. ఎం.నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకుడు.
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైఖేల్ ప్రధాన పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని జీకే స్టూడియోస్ తెలిపింది.
కథలోని బలాన్ని మరింత పెంచేది నటీనటులే. ఎంతమంది పేరున్న నటీనటులు ఉంటే ఆ చిత్రం అంత క్రేజ్ తెచ్చుకుంటుంది. ప్రస్తుతం మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబో మూవీకి ఇలాంటి ప్రయత్నమే జరుగుతున్నట్లు తెలుస్తున్నది.
రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాల కథానాయకుడు చేతన్ మద్దినేని తాజాగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంలో నటిస్తున్నాడు. సాయి కిషోర్ దర్శకత్వంలో చేతన్ మద్దినేని ఈ చిత్రాన్ని నిర్మిస్�
వెంకట్ కళ్యాణ్, గాయత్రి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’. వెంకట్ కళ్యాణ్ దర్శకుడు. క్రాంతి కిరణ్ నిర్మాత. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల
Rajinikanth | తన ఫొటోలు, డైలాగులను అనుమతి లేకుండా ఉపయోగించడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సీరియస్ అయ్యారు. ఇకపై తన పర్మిషన్ లేకుండా ఉపయోగించువడానికి వీల్లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు శ్రీనివాస మూర్తి (52) ఈ ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. 1990లో కెరీర్ ప్రారంభించిన ఆయన వెయ్యికి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేత లోకేష్ నిర్వహిస్తున్న యువగళం కార్యక్రమంలో పాల్గొన్న నటుడు తారకరత్న కొద్దిసేపటికే గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయారు.
Uorfi Javed | తన డ్రెస్సింగ్ విషయంలో ఇటీవల కేసులను కూడా ఎదుర్కొన్న ఉర్ఫీ జావెద్‌కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఆమెకు ముంబైలో ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటూ వి
గత ఏడాది దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకుంది ‘కాంతార’ చిత్రం. దైవిక అంశాలు, అడవి బిడ్డల అస్తిత్వం అంశాల కలబోతగా అన్ని వర్గాల వారిని మెప్పించింది.
Rakhi Sawant | ఓ అభిమానిపై చిరు కోపం ప్రదర్శిస్తూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. గతంలో అయితే వేరే కథ.. ఇప్పుడు పెండ్లయింది.. ముట్టుకోలేరని అభిమానిని రాఖీ వారించింది.
‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేస్తున్నది ప్రియా భవానీ శంకర్. ఈ సినిమాలో తాను పోషించిన శృతి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేసిందామె.