Sushanth Anumolu | కీలక పాత్రలో సుశాంత్
స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్'. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు.
స్టార్ హీరో చిరంజీవి నటిస్తున్న కొత్త సినిమా ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. తమన్నా నాయికగా నటిస్తున్నది. కీర్తి సురేష్ చిరంజీవికి సోదరి పాత్రలో కనిపించనుంది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. ఈ సినిమాలో ఓ ప్రధాన పాత్రలో సుశాంత్ నటిస్తున్నారు. సుశాంత్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించారు. కథలో అతను లవర్ బాయ్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. ‘అలవైకుంఠపురములో’ సినిమాలో నటించిన తర్వాత ప్రత్యేక పాత్రలకు సుశాంత్‌కు డిమాండ్ ఏర్పడింది.
ప్రస్తుతం ఈ యువహీరో రవితేజ ‘రావణాసుర’ చిత్రంలోనూ ఓ కీలక పాత్రను పోషిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణలో ఉన్న ‘భోళా శంకర్’ త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. రఘుబాబు, రావు రమేష్, మురళీశర్మ్త తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : మహతి స్వరసాగర్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

