Mrs Chatterjee Vs Norway | చేత్తో అన్నం తినిపించిందని
సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన శైలి విషయాల్లో ప్రపంచ దేశాల్లో వైరుధ్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి వైరుధ్యాలే ఓ తల్లికి తన పిల్లలను దూరం చేస్తే...తన బిడ్డలను దక్కించుకునేందుకు ఆ దేశ ప్రభుత్వంతో మాతృమూర్తి ఎలాంటి పోరాటం చేసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’.
సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, జీవన శైలి విషయాల్లో ప్రపంచ దేశాల్లో వైరుధ్యం కనిపిస్తుంటుంది. ఇలాంటి వైరుధ్యాలే ఓ తల్లికి తన పిల్లలను దూరం చేస్తే…తన బిడ్డలను దక్కించుకునేందుకు ఆ దేశ ప్రభుత్వంతో మాతృమూర్తి ఎలాంటి పోరాటం చేసిందనే కథతో తెరకెక్కిన సినిమా ‘మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే’. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా విమర్శకులతో పాటు దేశవాప్తంగా సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నది. రాణీ ముఖర్జీ ప్రధాన పాత్రలో నటించింది. సాగరిక చక్రవర్తి అనే మహిళ జీవితంలో జరిగిన యదార్థ ఘటన ఆధారంగా ఈ సినిమా రూపొందింది.
నార్వేలో ఉద్యోగం చేస్తున్న భర్త కోసం అక్కడికి వెళ్లిన మిసెస్ ఛటర్జీ..తన పిల్లలకు చేత్తో అన్నం తినిపిస్తుందని, అల్లరి చేస్తే గట్టిగా మందలిస్తుందనే కారణాలు చూపుతూ…ఆ దేశ ప్రభుత్వం ఆమె పిల్లలను బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తుంది. మన దేశంలో సాధారణమైన ఈ విషయాలు అక్కడి చట్టాల ప్రకారం నేరంగా పరిగణించబడతాయి. దేశాల మధ్య ఉన్న కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల తన జీవితంలో ఏర్పడిన సమస్యతో పోరాడి బిడ్డలను గెల్చుకుంటుంది మిసెస్ ఛటర్జీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff: టైగర్ ష్రాఫ్ కేసు ముంబై క్రైం బ్రాంచ్‌కు.. ముగ్గురు నిందితులు అరెస్టు
Vaccine | విదేశాలకు వెళ్లే ముందు ఈ టీకా గురించి తెలుసుకోండి.. యువతకు కీలక సూచన..
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

