వెంకట్ కళ్యాణ్, గాయత్రి పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘చెడ్డి గ్యాంగ్ తమాషా’. వెంకట్ కళ్యాణ్ దర్శకుడు. క్రాంతి కిరణ్ నిర్మాత. సెన్సారును పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి రెండో వారంలో ప్రేక్షకుల
Rajinikanth | తన ఫొటోలు, డైలాగులను అనుమతి లేకుండా ఉపయోగించడంపై సూపర్ స్టార్ రజినీకాంత్ సీరియస్ అయ్యారు. ఇకపై తన పర్మిషన్ లేకుండా ఉపయోగించువడానికి వీల్లేదని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
ప్రముఖ డబ్బింగ్ కళాకారుడు శ్రీనివాస మూర్తి (52) ఈ ఉదయం చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. 1990లో కెరీర్ ప్రారంభించిన ఆయన వెయ్యికి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా నేత లోకేష్ నిర్వహిస్తున్న యువగళం కార్యక్రమంలో పాల్గొన్న నటుడు తారకరత్న కొద్దిసేపటికే గుండెపోటుతో సొమ్మసిల్లి పడిపోయారు.
Uorfi Javed | తన డ్రెస్సింగ్ విషయంలో ఇటీవల కేసులను కూడా ఎదుర్కొన్న ఉర్ఫీ జావెద్‌కు ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. ఆమెకు ముంబైలో ఎవరూ ఇల్లు కిరాయికి ఇవ్వడం లేదట. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా చెప్పుకుంటూ వి
గత ఏడాది దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల హృదయాల్ని గెలుచుకుంది ‘కాంతార’ చిత్రం. దైవిక అంశాలు, అడవి బిడ్డల అస్తిత్వం అంశాల కలబోతగా అన్ని వర్గాల వారిని మెప్పించింది.
Rakhi Sawant | ఓ అభిమానిపై చిరు కోపం ప్రదర్శిస్తూ రాఖీ సావంత్ చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో షేక్ చేస్తున్నాయి. గతంలో అయితే వేరే కథ.. ఇప్పుడు పెండ్లయింది.. ముట్టుకోలేరని అభిమానిని రాఖీ వారించింది.
‘కళ్యాణం కమనీయం’ చిత్రం ద్వారా తెలుగులో కథానాయికగా అరంగేట్రం చేస్తున్నది ప్రియా భవానీ శంకర్. ఈ సినిమాలో తాను పోషించిన శృతి పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందని ఆనందం వ్యక్తం చేసిందామె.
Gadar rerelease | ఇప్పుడు సినిమాల రీరిలీజ్ కాలం నడుస్తున్నది. గదర్-2 రిలీజ్‌కు ముందుగా గదర్ జూన్ 15 న రీరిలీజ్ చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. సన్నీ డియోల్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా గదర్ను చెప్పుకోవచ్చు.
Gandhi-Godse | రాజ్‌కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ‘గాంధీ-గాడ్సే.. ఏక్ యుద్ధ్’ సినిమా ట్రైలర్ విడుదలైంది. జనవరి 26 న సినిమా రిలీజ్ అవుతూ బాక్సాఫీస్ వద్ద షారుఖ్ ఖాన్ ‘పఠాన్’తో పోటీ పడబోతున్నది.
Farah Khan Glimpse | బాలీవుడ్ దర్శకురాలు ఫరా ఖాన్‌కు రాజస్థాన్‌లో కొత్త అనుభవం ఎదురైంది. తన కోసం హోటల్ మొత్తాన్ని ఖాళీ చేయించడంపై ఆమె ఫన్నీగా ప్రశ్నించింది. ఈ వీడియోపై ఆమె అభిమానులు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు.