The Trial | కుట్ర నేపథ్య కథ
స్పందన పల్లి, యుగ్రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది ట్రయల్'. రామ్ గన్నీ దర్శకుడు. బుధవారం టీజర్ విడుదల చేశారు.
స్పందన పల్లి, యుగ్రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ది ట్రయల్’. రామ్ గన్నీ దర్శకుడు. బుధవారం టీజర్ విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ‘లేడీ ఓరియెంటెడ్ కథాంశమిది. భార్యాభర్తలు ప్రధాన పాత్రల్లో కుట్ర నేపథ్యంలో కథ నడుస్తుంది’ అన్నారు.
ఓ వైవిధ్యమైన చిత్రంగా నిలిచిపోతుందని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: సాయికుమార్ దార, సంగీతం: శరవణ వాసుదేవన్, నిర్మాతలు: స్మృతి సాగి, శ్రీనివాస్ కే నాయుడు, దర్శకత్వం: రామ్ గన్ని.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

