‘నా అసలు పేరు రామానాయుడు గన్ని. మాది వైజాగ్. ఎస్.ఐ పరీక్ష రాసి జైళ్లశాఖలో డిప్యూటీ జైలర్‌గా సెలక్ట్ అయ్యాను. 2012 నుంచి 22 వరకూ పదేళ్లు ఆ జాబ్ చేశాను. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. అందుకే ఆ జాబ్‌కి రిజ�
ఆ రోజు రూప, ఆమె భర్త సబ్ఇన్స్పెక్టర్ అజయ్‌ల ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. ఓ అపార్ట్మెంట్ మేడపై ఏకాంతంగా జరుపుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా అజయ్ కాలుజారి బిల్డింగ్‌పై నుంచి కిందపడి చనిపోయాడు. అది మీ