The Trial | పెండ్లిరోజే బిల్డింగ్‌పై నుంచి కిందపడి చనిపోయిన ఎస్ఐ అజయ్.. అది హత్యా? ఆత్మహత్యా?
ఆ రోజు రూప, ఆమె భర్త సబ్ఇన్స్పెక్టర్ అజయ్‌ల ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. ఓ అపార్ట్మెంట్ మేడపై ఏకాంతంగా జరుపుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా అజయ్ కాలుజారి బిల్డింగ్‌పై నుంచి కిందపడి చనిపోయాడు. అది మీడియాలో పెద్ద న్యూస్ అయింది.
ఆ రోజు రూప, ఆమె భర్త సబ్ఇన్స్పెక్టర్ అజయ్‌ల ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీ. ఓ అపార్ట్మెంట్ మేడపై ఏకాంతంగా జరుపుకుంటున్నారు. ఇంతలో అనుకోకుండా అజయ్ కాలుజారి బిల్డింగ్‌పై నుంచి కిందపడి చనిపోయాడు. అది మీడియాలో పెద్ద న్యూస్ అయింది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ మొదలైంది. రూపే తన భర్తను చంపి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుందని ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అనుమానించాడు. ఆమెను ఇంటరాగేట్ చేశాడు.
రూప మాత్రం తన భర్తది ఆత్మహత్యేనని గట్టిగా చెబుతుంది. ఇంతకీ అజయ్‌ది హత్యా? ఆత్మహత్యా? ఈ ప్రశ్నకు సమాధానంగా రూపొందిన చిత్రం ‘ది ట్రయల్’. స్పందన పల్లి, యుగ్రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రధారులు. రామ్ గన్నీ దర్శకుడు. స్మృతి సాగి, శ్రీనివాసనాయుడు కిల్లాడ కలిసి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్ర ట్రైలర్‌ను హీరో శ్రీవిష్ణు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. ఈ చిత్రానికి కెమెరా: శ్రీసాయికుమార్ దారా, సంగీతం: శరవణ వాసుదేవన్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్‌ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్‌కుమార్
India Protests | భారత్‌లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

