తమిళ అగ్ర హీరో దళపతి విజయ్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన నటించిన ‘వారసుడు’ (తమిళంలో ‘వారిసు’) చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వంశీపైడ�
మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్ ‘వృషభ’ పేరుతో పాన్ ఇండియా చిత్రానికి శ్రీకారం చుట్టారు. మలయాళం, తెలుగులో ఏకకాలంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో అనువదించి విడుదల చేయబోతున్నారు.
నూతన నటీనటులను తెరకు పరిచయం చేస్తూ రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ సంస్థ ‘సోషల్ వర్కర్స్', ‘కోబలి’ అనే రెండు చిత్రాలను ప్రకటించింది. సోషల్ వర్కర్స్ సినిమాకు ప్రసాద్ దర్శకత్వం వహించనున్నారు.
Pooja Hegde | అగ్ర కథానాయిక పూజాహెగ్డేపై ఇటీవల కాలంలో సోషల్‌మీడియా వేదికగా రూమర్స్ ప్రచారమవుతున్నాయి. బాలీవుడ్ సీనియర్ హీరోతో ఈ భామ డేటింగ్లో ఉందని కొద్దిరోజుల క్రితం వార్తలొచ్చాయి. అయితే వాటిని తీవ్రంగా �
Keerthy Suresh | ‘తెలంగాణ యాస ఎలా వచ్చింది? ఇక్కడి భాష నేర్చుకోడానికి కష్టపడ్డావా?’ అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు.. ‘నేనేం గుజరాత్ నుంచి రాలేదు! తమిళనాడే కదా? ఈజీగానే వచ్చేసింది’ అంటూ కటాకట్ సమాధానం చెప్పింది ‘దసరా�
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్ కలిసి నటించే మల్టీస్టారర్ మూవీకి రంగం సిద్ధమైనట్లు తెలుస్తున్నది. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆదిత్య థార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు సమాచారం.
అగ్ర కథానాయిక సమంత బాలీవుడ్ ఎంట్రీ గురించి ఏడాదికాలంగా వార్తలొస్తున్నాయి. ఆయుష్మాన్ ఖురానాతో కలిసి ఆమె ఓ హారర్ కామెడీ చిత్రంలో నటించనుందని ప్రచారం జరిగింది.
గోపీచంద్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘రామబాణం’. శ్రీవాస్ దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలోని ‘దరువెయ్యరా’ అంటూ సాగే రెండో గీతాన్ని శు
‘సీతారామం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు యువ హీరో దుల్కర్ సల్మాన్. రామ్ పాత్రలో ఆయన నటన అందరిని ఆకట్టుకుంది. తాజాగా ఆయన మరో తెలుగు చిత్రానికి అంగీకరించారు.
Kajol | బాలీవుడ్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి తిరుగులేని గుర్తింపును సంపాదించుకుంది సీనియర్ నటి కాజోల్. గతకొంతకాలంగా సినిమాలకు విరామం తీసుకున్న ఆమె ‘ది గుడ్ వైఫ్' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోక
Chiranjeevi | ఈ ఏడాది సంక్రాంతి బరిలో నిలిచి ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ విజయాన్ని దక్కించుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ప్రస్తుతం ఆయన మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిస్తున్న ‘భోళా శంకర్' చిత్రీకరణలో పా�
Prabhas | స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం భారీ పాన్ ఇండియా మూవీస్ లైనప్ చేసుకోవడమే కాదు వరుస రిలీజ్‌లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ‘ఆది పురుష్' జూన్ 16న, ‘సలార్' సెప్టెంబర్ 28న, ‘ప్రాజెక్ట్ కె’ జనవరి 12న ప్
సంక్రాంతి బరిలో దిగిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు దర్శకుడు బాబీ (కె.యస్.రవీంద్ర). అదే ఉత్సాహంతో ఆయన తదుపరి సినిమాల కోసం సన్నద్ధమవుతున్నారు. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో స