సన్న’ బోనస్ బకాయిలు విడుదల
సన్న ధాన్యం బోనస్ బకాయిలు రూ. 514.36 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రైతులకు బోనస్ కింద రూ.1939.58 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ. 1425.22 కోట్లు మాత్రమే జమచేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 16(నమస్తే తెలంగాణ): సన్న ధాన్యం బోనస్ బకాయిలు రూ. 514.36 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రైతులకు బోనస్ కింద రూ.1939.58 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ. 1425.22 కోట్లు మాత్రమే జమచేసింది. నెలరోజుల తర్వాత మిగిలిన బకాయిలు రూ. 514.36 కోట్లు విడుదల చేసింది. గత యాసంగి బోనస్ బకాయిలు రూ. 1159 కోట్లు పెండింగ్లో ఉంచడం గమనార్హం. ఆ బకాయిలకు సంబంధించి ప్రభుత్వం ఊసెత్తడంలేదు. దీంతో అవి శాశ్వత బకాయిలుగా మిగిలిపోతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో యాసంగి బోనస్ బకాయిలను సైతం విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
Revanth Reddy | సీఎం దోచి పారేస్తున్నడు.. దొరికింది దొరికినట్టు దిగమింగుతున్నడు.. ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి సంచలన ఆరోపణలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

