యాసంగి వడ్లకు ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశా రు. సోమవారం వరంగల్ జిల్లా ఖానాపురంలో మీడియాతో మాట్లాడారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్నదాతలు గత యాసంగి బోనస్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారు. 2024-25 యాసంగిలో రైతులు తమ సన్నరకం వడ్లు కొనుగోలు కేంద్రాల్లోనే ప్రభుత్వానికి విక్రయించారు. ప్రతి క్వింటాల్‌కు అదనంగా రూ. 50
‘బోనస్ డబ్బులు ఎప్పుడొస్తయి సారూ’ అంటూ ఓ మహిళా రైతు అధికారులను ప్రశ్నించగా, వారు సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. శుక్రవారం అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారితోపాటు పలువురు అధికారులు మహబూబాబాద్ జిల్లా అ�