2018 | హృదయాలను కదిలిస్తున్నది
‘2018 చిత్రం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్నది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత బన్నీ వాసుగారు 2018లో కేరళ వరద బాధితుల సహాయనిధికి 63 లక్షలు విరాళంగా అందించారు.
‘2018 చిత్రం ప్రేక్షకుల హృదయాలను కదిలిస్తున్నది. ఈ సినిమాను తెలుగులో విడుదల చేసిన నిర్మాత బన్నీ వాసుగారు 2018లో కేరళ వరద బాధితుల సహాయనిధికి 63 లక్షలు విరాళంగా అందించారు. యాదృచ్ఛికంగా ఇప్పుడు ఆయనే తెలుగులో ఈ సినిమాను విడుదల చేశారు’ అన్నారు జ్యుడ్ ఆంటోని. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘2018’. నాలుగేళ్ల క్రితం కేరళలో సంభవించిన వరదల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు.
ఇటీవలే ఈ చిత్రం తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో బన్నీవాసు మాట్లాడుతూ ‘కంటెంట్ బాగుంటే తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమాలోని సన్నివేశాలు ప్రేక్షకుల హృదయాల్ని కదిలిస్తున్నాయి. నిర్మాతగా నా కెరీర్లో ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. విడుదలైన అన్ని కేంద్రాల్లో చక్కటి ఆదరణ లభిస్తున్నది’ అన్నారు. కేరళ మాదిరిగానే తెలుగు ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు అద్భుతమైన విజయాన్ని అందించారని హీరో టోవినో థామస్ తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Man Prints Fake Rs 500 Notes | ఇంటి అద్దె చెల్లించలేక.. నకిలీ రూ.500 నోట్లు ముద్రించిన వ్యక్తి
France Protests | ఫ్రాన్స్‌లో చెలరేగిన హింస.. 1000 మంది అరెస్ట్.. టియర్ గ్యాస్, వాటర్ కెనాన్ల ప్రయోగం
AP News | రానున్న ఐదు రోజులు అప్రమత్తంగా ఉండండి.. అధికారులకు ఏపీ హోంమంత్రి ఆదేశం..!
CULT Title | సూర్య సినిమా కోసం ‘కల్ట్’ టైటిల్ అడిగారు.. కానీ నేను ఇవ్వలేదు: విశ్వక్ సేన్
Rahul Gandhi | ‘మా ర్యాలీకి పబ్లిసిటీ చేస్తున్నందుకు థ్యాంక్స్’.. బీజేపీపై రాహుల్‌గాంధీ వ్యంగ్యాస్త్రాలు..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

