Home
Cinema
The Red Carpet Mrunal Thakur Shared Some Pictures Of Herself In A Beautiful Saree On Her Instagram Account
Mrunal Thakur చీరకట్టులోనే అసలైన అందం
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎర్ర తివాచీపై పలువురు అందాల తారలు హొయలొలికిస్తూ ఆహుతుల్ని అలరించారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం బుధవారం వైభవంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎర్ర తివాచీపై పలువురు అందాల తారలు హొయలొలికిస్తూ ఆహుతుల్ని అలరించారు. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ తొలిసారి పాల్గొంటున్నది.
రెడ్ కార్పెట్‌పై సందడి చేసే ముందు అందమైన చీరకట్టులో తీయించుకున్న కొన్ని ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుందీ భామ. కేన్స్ ఫిల్మ్ఫెస్ట్వల్లో భాగం కావడం అరుదైన అవకాశమని ఆనందం వ్యక్తం చేసింది. ఆరు గజాల చీరలోనే అసలైన అందం దాగి ఉంటుందని మృణాల్ ఠాకూర్ పేర్కొంది. ఆమె మాట్లాడుతూ ‘చీరకట్టులో నేను నిజమైన భారతీయ మహిళగా ఫీలవుతున్నా.
రెడ్‌కార్పెట్‌పై నడిచే తరుణం కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. నా జీవితంలో ఇదొక మధురమైన క్షణం’ అని చెప్పింది. సంప్రదాయ చీరకట్టులో మృణాల్ ఠాకూర్ ఫొటోషూట్‌ను చూసిన పలువురు సినీ తారలు ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మ్యాజికల్ లుక్‌తో కనిపిస్తున్నావంటూ అగ్రా కథానాయిక సమంత ప్రశంసించింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

