ఆదివారం అర్ధరాత్రి తరువాత చర్చీల్లో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందుకోసం చర్చీలను విద్యుత్తు దీపాలతో అలంకరించారు. మెదక్లోని ప్రపంచ ప్రఖ్యాత సీఎస్ఐ చర్చిలో సోమవారం తెల్లవారుజామున క్రిస్
ప్రభువు ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, క్రిస్మస్ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు అన్నారు. ఆదివారం ములకపాడులోని చర్చిలో క్రైస్తవులకు క్రిస్మస�
సమస్త మానవాళిని పాప విముక్తుల చేసి, దైవసన్నిధికి చేర్చేందుకే యేసు ప్రభువు మానవ రూపంలో జన్మించారని చెబుతారు. ఆయన జన్మించిన శుభదినమే క్రిస్మస్. మెర్రీ క్రిస్మస్ అంటే ఆనందం, సంతోషం.
నేటి క్రిస్మస్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనుండగా, చర్చిలు ముస్తాబయ్యాయి. రంగు రంగుల విద్యుద్దీపాలతో వాటిని అలంకరించగా, ప్రత్యేక ఆకర్శణగా నిలుస్తున్నాయి.
అబిడ్స్ బొగ్గులకుంటలోని సెయింటనరీ వెస్లీ చర్చిలో యేసు జన్మ వృత్తాంతాన్ని తెలియజేసే చిత్రం క్రిస్మస్ సందర్భంగా నగరంలోని పలు చర్చిలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు జన్మదినాన్ని క్రైస్తవ సోదరసోదరీమణులు పండుగలా ఆనందోత్సాహాలతో జరుపుకుంటారని కేసీఆర్ అన్నారు.
ప్రేమతో ఇచ్చే కానుక ఏదైనా కోట్ల రూపాయలతో సమానమని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచి మనస్సుతో చేసే పనులకు దేవుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.కామారెడ్డి జిల్లా బాన్సువ�
డిసెంబర్ అంటే మిణుకుమిణుకు తారలు.. శాంతాక్లాజ్ సందళ్లు.. క్రిస్మస్ వంటకాల ఘుమఘుమలు.. మొత్తంగా క్రిస్మస్ పండుగ అంటే మరువలేని ఓ తియ్యని అనుభూతిని పంచే వేడుక. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకను క్రైస్తవులు అంగర