Alia Bhatt | ఏడాది తర్వాత కుమార్తెను తొలిసారి చూపించిన ఆలియా భట్.. పిక్స్ వైరల్
Alia Bhatt | క్రిస్మస్ (Christmas) సందర్భంగా బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor ), ఆలియాభట్ (Alia Bhatt) దంపతులు తమ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తమ గారాల పట్టి రహా (Raha)ని మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు.
Alia Bhatt | క్రిస్మస్ (Christmas) సందర్భంగా బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor ), ఆలియాభట్ (Alia Bhatt) దంపతులు తమ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. తమ గారాల పట్టి రహా (Raha)ని మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. క్రిస్మస్ వేడుకల్లో భాగంగా రణ్‌బీర్-ఆలియా దంపతులు తమ కుమార్తెను మీడియా ముందుకు తీసుకొచ్చారు. రహా వైట్ ఫ్రాక్‌లో ఎంతో క్యూట్‌గా కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఆలియా-రణ్‌బీర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. గతేడాది ఏప్రిల్14న వీరిద్దరు ఘనంగా వివాహాం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్ళైన రెండు నెలలకే ఆలియాభట్ తన ప్రెగ్నెన్సీని వెల్లడించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆస్పత్రిలో స్కానింగ్ చేస్తున్న పిక్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేస్తూ ప్ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పింది. ఇక అదే ఏడాది (2022) నవంబర్ 6వ తేదీన ఆలియా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు రహా అని పేరు పెట్టారు. రహా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ చిన్నారి ఫేస్‌ను ఎక్కడా రివీల్ చేయలేదు. పాప పుట్టి ఏడాది పూర్తైన తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు చిన్నారిని ప్రపంచానికి పరిచయం చేయడం విశేషం.
Also Read..
Car Pileup | యూపీలో ఘోర ప్రమాదం.. పొగమంచు కారణంగా ఢీకొన్న 10 వాహనాలు
Shimla | న్యూఇయర్ వేళ సిమ్లాకు పోటెత్తిన పర్యాటకులు.. భారీగా ట్రాఫిక్ జామ్
Coronavirus | డేంజర్ బెల్స్.. దేశంలో 63 మందికి కొత్త వేరియంట్ జేఎన్.1
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

