Christmas | ఒకే ఫ్రేమ్‌లో అల్లు, మెగా ఫ్యామిలీ.. పిల్లలతో నయన్ దంపతులు.. తారల క్రిస్మస్ సెలబ్రేషన్స్ చూశారా
Christmas | సోమవారం క్రిస్మస్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సైతం క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
Christmas | డిసెంబర్ వచ్చిందంటే చాలు.. అంతా సంబరాల్లో మునిగిపోతారు. ఎందుకంటే ఈ నెలలో రెండు ప్రత్యేకతలు ఉంటాయి. ఒకటి క్రిస్మస్ (Christmas) కాగా, మరొకటి న్యూఇయర్ (New Year). తాజగా డిసెంబర్ 25వ తేదీన సోమవారం క్రిస్మస్ వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సైతం క్రిస్మస్ వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.
తమ నివాసాల్లో ఏర్పాటు చేసిన క్రిస్మస్ ట్రీలతో ఫొటోలు దిగి.. నెట్టింట షేర్ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలను నింపాలని, అంతా శుభమే జరగాలని కోరుకున్నారు. అల్లు, మెగా కుటుంబం క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరుపుకుంది. రెండు కుటుంబాల్లోని స్టార్స్ ఒకచోట చేరి సందడి చేశారు. మరోవైపు దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార ఇంట క్రిస్మస్ వేడుకలను ఘనంగా జరిగాయి. నయన్ దంపతులు తమ ఇద్దరు కుమారులు ఉయుర్, ఉలగ్‌తో కలిసి వేడుకలను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. అదేవిధంగా స్టార్ నటులు పూజా హెగ్దే, కీర్తి సురేశ్, కియారా అద్వానీ, రాశీ ఖన్నా, అనుపమా పరమేశ్వరన్, స్వరా భాస్కర్, జాన్వీ కపూర్, సోనమ్ కపూర్, శిల్పా శెట్టి.. ఇలా సెలబ్రిటీలు షేర్ చేసిన కొన్ని ఫొటోలు, వీడియోలు నెటిజన్లను ఎంతో ఆకట్టుకుంటున్నాయి. ఆ ఫొటోలపై ఓ లుక్కేయండి..!
Christmas Celebrations | మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సంబురాలు ఫొటో గ్యాలరీ-Namasthe Telangana
MeGa Christmas Celebrations | మెగా ఫ్యామిలీ క్రిస్మస్ సంబురాలు… ఫొటో గ్యాలరీ
Also Read..
Dense Fog | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. విమాన, రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

