పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తాం: మహేశ్ గౌడ్
జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్‌గౌడ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుల వివక్షకు వ్యతిరేకంగా పూలే దంపతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని, ఆనాటి పెత్తందారీ వ్యవస్థను ఎదిరించి బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా మహిళా విద్యాభివృద్ధికి సావిత్రిబాయి పూలే చేసిన కృషి గొప్ప సామాజిక విప్లవమని కొనియాడారు. పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

