Jyotirao Phule | వెల్దండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే ( Jyotirao Phule ) చిత్రపటానికి ముదిరాజ్ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
కుల వివక్ష , అంటరానితనం వంటి సామాజిక దుష్టాలను నిర్మూలించడానికి కృషిచేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సింగరేణి కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ శాలెం రాజు అన్నారు.
MLC Kavitha | అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ సంస్�
సంఘ సంస్కర్తలు మహా త్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారత రత్న’ ఇవ్వాలని కోరు తూ మహారాష్ట్ర శాసనసభ కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
కులమతాల పేరు మీద రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధం. కానీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల కోసం ప్రత్యేక రిజర్వేషన్లను కల్పించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం కాదు. ఈ ప్రా�
Jyotirao Phule | మహాత్మా జ్యోతిరావ్ పూలే జయంతి సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఆయనను స్మరించుకున్నారు. ఫూలే 198వ జయంతి (ఏప్రిల్ 11న) సందర్భంగా ముఖ్యమంత్రి ఆయన త్యాగాలను, సమాజానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
‘విద్య లేనిదే వికాసం లేదు. వికాసం లేనిదే పురోగతి లేదు. పురోగతి లేనిదే ప్రగతి లేదు. అన్ని సమస్యలకు మూలం విద్య లేకపోవడమే’ అన్నారు జ్యోతిరావు ఫూలే. ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ �
మహాత్మా జ్యోతిబాఫూలే జీవితం ఆదర్శనీయమని, ఆయ న ఆదర్శాలు, ఆశయ సాధనకు నేటి యువత నడుచుకోవాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.
మహాత్మా జ్యోతిబా ఫూలే ఆశయ సాధకుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గం గుల కమలాకర్ అన్నారు. తొమ్మిదేండ్లలో రాష్ట్రంలో ఫూలే చూపిన బాటలో పాలన సాగుతున్నదని తెలిపారు. మంగళవారం హైదర
Jyotirao Phule | బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు(Social philosopher)మహాత్మా జ్యోతిరావు ఫూలే(Jyotirao Phule) అని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.
జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య మహాత్మా జ్యోతిరావు ఫూలేకు నివాళి జడ్చర్లటౌన్, నవంబర్ 28 : సమసమాజ నిర్మాణానికి పాటుపడిన మహాత్మా జ్యోతిరావు ఫూలే అందరికీ ఆదర్శప్రాయుడని జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య అన్నారు. జ
హైదరాబాద్ : వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. పూలే 195వ జయంతి (ఏప్రిల్ 11) ని పురస్కరించుకున�