బైబిల్ కథా ఘట్టాల్లో కనాను అనే ప్రాంతానికి చాలా ప్రాధాన్యం ఉంది. అయితే యాకోబు కాలానికి అది భ్రష్టమైపోయింది. అక్కడి ప్రజలు అబద్ధపు దేవుళ్లను ఆరాధించేవారు. ఆలుమగల బంధాలు పటాపంచలయ్యాయి. ఈ నేపథ్యంలో యాకోబు
ప్రజలు దారి తప్పే సమయంలో కొన్ని హెచ్చరికలు చేస్తూ, రానున్న విపత్తులను ముందుగా సూచిస్తూ (ప్రవచిస్తూ) ప్రజల్ని సన్మార్గంలో నడిపించేవారు ప్రవక్తలు. ఈ ప్రవక్తలు చిన్న ప్రవక్తలని, పెద్ద ప్రవక్తలని ప్రాధాన్య
‘మీరు వెలిగే దీపంలా పదిమందికీ ఆదర్శంగా ఉండాలి. మాటల కన్నా మీ చేతలే ముందు నడవాలి’ అనేది ప్రభు సందేశం. అందుకు ఆయన జీవితమే తార్కాణం. పదిమందికీ ఆదర్శవంతంగా నడుచుకునే వారి దగ్గర్నుంచి మళ్లీ ప్రత్యేకించి నీతి�
అపోస్తుల చర్యలు మహత్కార్యాలుగా కనిపిస్తాయి. పునరుత్థాన క్రీస్తు నలభై రోజులపాటు అక్కడే ఉన్నాడు. శిష్యులు ఏమేం చేయాలో దిశా నిర్దేశం చేశాడు. లూదియా, సమరియా, జెరూషలేం ప్రాంతాలంతటా సువార్త ప్రకటించమని ఆదేశి�
అది గలీలియా సముద్ర తీరం. ఆ ఇసుక రేణువులపై ప్రభువు నడచి వస్తున్నాడు. జాలరులు చేపల వేట కోసం సన్నాహాలు చేస్తున్నారు. తెగిన వలలు గట్టిగా ముడి వేసుకొంటున్న వారిలో ఓ పెద్దాయన ఉన్నాడు. పేరు సీమోను. ఆయనకే మరో పేరు �
క్రైస్తవ తత్వం ప్రకారం తండ్రి దేవుడు ఈ లోకానికి సృష్టికర్త. ఓ తనయునిగా వచ్చినవాడు క్రీస్తు. దుష్ట పూరితం అవుతున్న ఆ సృష్టి వినాశనాన్ని రక్షించడానికే ఆయన వచ్చాడని నమ్మకం. క్రీస్తు మోక్షారోహితుడైన తర్వాత.
అన్ని విషయాల్లో ప్రభువులా ప్రవర్తించిన శిష్యరికం గాని, అపోస్తులిజం గానీ చివరికి ప్రభువు లాంటి మరణాన్నే అభిలషించింది. ప్రభువు వాక్కు ప్రకటించడానికి దశ దిశలా వెళ్లిన శిష్యులు గానీ, అపోస్తులు గానీ, ఎక్కడె�
పేతురు ప్రభువుకు మొదటి శిష్యుడు. అందరిలో పెద్దవాడు కూడా. జాలరిగా సముద్ర తీరంలో, తెగిపోయిన వలలు గట్టిగా ముడి వేసుకొంటూ ప్రభువుకు కనిపిస్తే, ‘మీరు చేపల్ని కాదు పట్టేది, మనుషుల్ని పట్టేట్టు చేస్తా రండి’ అంట�
పూర్వకాలంలో దేవుడు ప్రజలతో మాట్లాడేవాడట. అలా మాట్లాడేది కేవలం తన స్వరంతోనే గాక, చేష్టలతో కూడా! ఆయా సంఘటనల్లో తనవైన నిర్ణయాలను, ఆదేశాలను తెలియజేసేవాడట. అలాగే బైబిల్ పూర్వ నిబంధనలో ఆరోను పెద్దరికాన్నీ, అర�
అన్ని బంధాల నుంచి విడుదల కావడమే.. మోక్షం. ఆ మోక్ష లోకంలోకి ఎవరు పడితే వారు తేలిగ్గా ప్రవేశించలేరు. ఎందుకంటే, కొందరు తమ బంధాల్ని, అనుబంధాల్ని తెంచుకోలేరు. అలాంటి వారికి ఆ మోక్ష ద్వారం తలుపులు తెరుచుకోవు. ఎన్�
ఒకసారి ప్రభువు చుట్టూ శిష్యులు కూర్చొని ఉన్నారు. ప్రభువు మెల్లగా లేచి, ఓ చేత్తో పళ్లెం పట్టుకొని, మరో చేత్తో నీళ్ల లోటా తీసుకున్నారు. శిష్యుల్ని చేరి, మౌనంగా వారి ఒక్కొక్కరి పాదాలూ కడుగుతూ, నడుముకు చుట్టి�
‘విశ్వ సృష్టికి తొలి బీజం వాక్కు!’ (ఆది 1:3). ఆ వాక్కుకు బలం వెలుగు. ఆ వెలుగును తానే అని చెప్పినవాడు ప్రభువు. మనిషిలోని అజ్ఞానాన్ని వారి మనసులో అలముకొన్న అంధకారాన్ని పటాపంచలు చేయ గలిగిన ఆ వాక్కు వెలుగుగా జీవం �
ఎవ్వరూ వేరెవరి కంటే కూడా గొప్పవారు కారు. ఒకరికన్నా గొప్పవారు ఉండరు. ఎందుకంటే అందరూ దైవాధీనులే అన్న విషయం గుర్తించుకోవాలి. మానవుడు ఎంత సాధించినా, అసంపూర్ణుడే! దేవుడు మాత్రమే పరిపూర్ణుడు. మిగిలినవన్నీ ఆ దై�
మన జీవితంలో ఓ మంచి స్నేహితుణ్ని సంపాదించుకోవడం చాలా కష్టతరం. ఈ స్వార్థ జగత్తులో, ఎవరి బతుకు వారిదే అన్నట్టున్న ఈ రోజుల్లో నిబద్ధత గలిగిన స్నేహితులు కనిపించడం అరుదైన విషయమే!
మానవ జన్మ సార్థకం కావాలన్నా, జన్మ ఫలం పరిపూర్ణం కావాలన్నా.. ‘ప్రభువు మనిషిలో, మానవుడు ప్రభువులో నివసించాల’ని ప్రభువే సూచించాడు. ముందుగా మానవుడు ఆయన్ను ఆహ్వానిస్తే.. ఆ తర్వాత ఆయన మానవుడికి ఆతిథ్యం అవుతాడు. �