ఏకో దేవో సర్వరూపీ మహాత్మా గౌరో రక్త-శ్యామల-శ్వేత-రూపః చైతన్యాత్మ సవై చైతన్యశక్తిర్ భక్తాకారో భక్తిదో భక్తివేద్యః ‘ఆ ఏకైక దేవదేవుడే వివిధ రూపాల్లో అవతరిస్తాడు. ఎరుపు, నలుపు, తెలుపు వర్ణ రూపాలతోనూ ఆ దేవదే�
‘సులభుడై ఉన్నాడు సుగ్రీవ నారసింహుడు’ అని అన్నమయ్య నరసింహస్వామి ని భక్తులకు సులభుడిగా కీర్తించాడు. హనుమంతుడు కూడా తనను నమ్మిన వారికి సులభుడే. ఎంతటి కష్టంలోంచైనా గట్టెక్కిస్తాడు. దానికి ఉదాహరణలు సుగ్రీవ
భగవంతుడి దర్శనం ఓ అంతుచిక్కని వ్యవహారం. అది తరతరాల మానవుడి తీరని తృష్ణ. ప్రసంగాల వల్లనో, మేధాశక్తి వల్లనో, ప్రవచనాలు వినడం వల్లనో భగవంతుడి దర్శనం అనే ఆత్మ సాక్షాత్కారం సాధ్యం కాదంటుంది ముండకోపనిషత్తు. ఎవ�
ప్రపంచవ్యాప్తంగా కోట్లమంది వీధుల్లోకి చేరి నూతన సంవత్సరాన్ని ఆహ్వానిం చారు. అందరూ.. కొత్త సంవత్సరం రాకతో తమ జీవితాల్లోనూ కొత్తగా ఏదైనా జరగాలని ఆశిస్తారు. విశ్వంలో జరిగే ఏదో పరిణామం తమ జీవితాల్లో వెలుగు �
‘నీ పాద కమల సేవయునీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాంతాపార భూతదయయునుతాపస మందార! నాకు దయసేయగదే!’ (భాగవతం)ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న పద్యం తెలియజేస్తుంది. కంస వధకు ముందు బలరా
కురుక్షేత్ర సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దుర్యోధనుడు సర్వ సైన్యాలతో సిద్ధంగా ఉన్నాడు. భీష్ముడు సర్వ సైన్యాధ్యక్షుడిగా కదిలాడు. ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ వంటి యోధానుయోధులు తన పక్షంలో ఉన్నారన్
ప్రపంచంలో ప్రతి మనిషిలోనూ భయం ఉంటుంది. జీవితంలో అడుగడుగునా కాస్తో కూస్తో భయం వెంటాడుతూనే ఉంటుంది. ఏ రూపంలో అయినా భయం ప్రభావం మనిషిపై ఉంటుంది. అయితే, దానిగురించి ఆలోచించాలే కానీ, చింతించొద్దు. మనసులో గూడుక
ఆధునిక యుగంలో సులభంగా తరింపజేసేది భక్తి మార్గం. సామాన్యంగా భక్తుడైనవాడు భగవంతుణ్ని ఎందుకోసం ప్రార్థిస్తాడు? సాంసారికమైన కష్ట నష్టాలను తొలగించడానికో! ఏవో కోరికలు సాధించుకోవడానికో! అయితే, ఎంత సేపూ ఏదో కో�
దేవుని కుమారుడైన క్రీస్తు ఏసు పరలోక వైభవాన్ని విడిచిపెట్టి, తనను తాను రిక్తునిగా చేసుకొని, నరావతారుడిగా ఈ లోకంలో జన్మించాడు. ప్రతి మనిషినీ పాపాల నుంచి రక్షించడానికి, నరకబాధ తప్పించి పరలోక రాజ్యాన్ని ఇవ్
దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయబుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫల హేతవః॥ (భగవద్గీత 2-49) మానవుడికి సమత్వ బుద్ధి అత్యవసరం. ఆ సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మ సకామ కర్మ కన్నా మిక్కిలి శ్రేష్ఠమన్న లక్ష్యంతో శ్�
శాస్త్ర వివరణల ప్రకారం ప్రపంచంలో ప్రస్తుత పరిస్థితులు ఆశ్చర్యకరమైనవేమీ కావు. జీవితంలో ప్రస్తుతం కొన్ని సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నంత మాత్రాన ఇవన్నీ ఊహించని పరిణామాలని కూడా చెప్పలేం! కరోనా వ�
నేటికాలంలో ‘యోగ’ అనే పదానికి చాలా ప్రాచుర్యం వచ్చింది. భారతదేశం లోనే కాదు పాశ్చాత్య దేశాల్లోనూ యోగాకు ఆదరణ విశేషంగా పెరిగింది. అందుకే ఎందరో యోగులు, స్వాములు విదేశాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదిం చుకున్నా�
నేను అనే అస్తిత్వపు అనుభూతిని, చైతన్యపు విభూతిని అనంతత్వంలోకి, అమృతత్వంలోకి విస్తరింపజేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. సారభూతంగా ఆ విస్తరణమే శ్రేయస్సు. లౌకిక జీవితంలో దానికి ఉప ఫలంగా కలిగే దుఃఖవిముక్తి, సుఖప�