పరమాత్మ వల్ల వేదం ఆవిర్భవించింది. వేదం ఆధారంగా కర్తవ్య కర్మలు జనించాయి. కర్మ వల్ల యజ్ఞం పుట్టింది. యజ్ఞం వల్ల వర్షాలు కురిస్తే, ఆ వర్షాల ద్వారా పంటలు పండి అన్నం లభిస్తుంది. అన్నం మూలంగానే ప్రాణులు శరీరాలన�
నీవే తల్లివి దండ్రివినీవే నా తోడు నీడ నీవే సఖుడౌనీవే గురుడవు దైవమునీవే నా పతియు గతియు నిజముగ కృష్ణాఇది ప్రసిద్ధమైన కృష్ణ శతకంలోని పద్యం. ఇందులో నీవే (భగవంతుడే-కృష్ణుడే) అన్నీ అని చెప్పడమే కాదు, అన్ని మానవ �
సంస్కారవంతుడైన ఒకానొక సాధకుడు ‘నేనే పరబ్రహ్మనవుతాను’ అని సంకల్పిస్తాడు. అంటే.. ముందుముందు ‘పరబ్రహ్మ’ అవుతానని కదా అర్థం. అలాగైతే ఇప్పుడా సాధకుడు ‘పరబ్రహ్మం’ కాదా! కానీ, ఈ సృష్టిలోని ప్రతి జీవుడూ ఎప్పుడూ �
కర్మ, త్యాగం రెండూ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి. కర్మ తెగినప్పుడు వ్యక్తి జీవితంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయి. కర్మ ఫలాలను అనుభవిస్తూ త్యాగాలు చేయడం గొప్ప విషయం.కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో
‘సుఖశాంతులతో చక్కగా జీవించండి, వర్ధిల్లండి’ అని పిల్లలను పెద్దలు దీవిస్తూ ఉంటారు. సుఖం, శాంతి అనేవి అందరూ కోరుకునేవే. అయితే, ఇందులో ప్రతీ జీవి.. మనుష్య ఉపాధిలో ఉన్నదైనా, ఇతర పశుపక్ష్యాదుల రూపంలో ఉన్నదైనా మ�
చరాచరాత్మకమైన ఈ జగత్తులో మానవుడిది ప్రత్యేక స్థానం. పూర్వజన్మల సుకృతఫలంగా లభించిన మానవ జన్మను సార్థకం చేసుకోవాలంటే మనిషి ఏం చేయాలో, ఏం చేయకూడదో తెలుసుకోవాలి. శాస్ర్తోపదేశాలను పాటించాలి. ధార్మికంగా జీవ�
కాలంతోపాటు మానవ సంబంధాలు అడుగంటుతున్నాయి. అనుబంధాలు, అనురాగాలు ఆర్థిక అవసరాలచుట్టూ పరిభ్రమిస్తున్నాయి. మనం చేసే స్నేహాలు, మన చుట్టూ ఉన్న మనుషులే ఇలాంటి వైఖరులు ప్రబలడానికి కారణం.సుహృన్మిత్రార్యుదాసీన
జ్ఞానం ప్రపంచాన్ని వీలైనంత సమగ్రంగా, సత్యగతంగా అర్థం చేసుకోవడానికి ఒక దృష్టి కేంద్రాన్ని (View Point) ఇస్తుంది. ఆ దృష్టి కేంద్రం ఎంత ఉన్నతమైనదీ, పరివ్యాప్త దృశ్యాన్ని ఇచ్చేదీ అయితే అంతగా మన అవగాహన పెంపొందుతుంద�
ధర్మమంటే ధరించేది అని అర్థం. ‘ధర్మచక్రం ప్రజలను దారితప్పకుండా నిలిపి ఉంచుతుంది. ఏదైతే మానవ సంఘాన్ని కట్టుబాటులో నిలిపి ఉంచుతుందో దాన్నే ధర్మం అంటారు. పతనాన్ని గానీ, నాశనాన్ని గానీ పొందకుండా మనిషిని ఆపగల
భాద్రపద మాసం కృష్ణ పక్ష పాఢ్యమి మొదలు అమావాస్య వరకు ఉన్న కాలాన్ని (సుమారు 15 రోజులు) మహాలయ పక్షంగా నిర్వహించడం భారతీయ సంప్రదాయం. వర్షాలు కురిసిన తర్వాత భూమిలో నుంచి అనేక సూక్ష్మజీవుల ఉత్పాదన జరుగుతుంది. ఆ క