శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. మహనీయా! చావులేని మందు దేవదానవులకు పంచిపెట్టే ముందు మోహిని, ‘అసురులకు అమృతం పోయడం పాములకు పాలు పోసిన విధంగా ప్రమాదకరం కదా!’ అని అనుకున్నది.
తను గొప్ప ధనవంతుడనని గర్వించే ఓ ధనికుడు ఒక ఆశ్రమానికి వెళ్లాడు. గురువుతో మాట్లాడుతూ ‘నేనంటే మా గ్రామ ప్రజలకు ఎనలేని గౌరవం’ అని దర్పంగా చెప్పాడు. గురువు నవ్వి ఆశ్రమంలో మూడురోజులు సామాన్య సేవకుడిగా ఉండగలర
శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! సర్వజగత్తుకూ జననీజనకులు, ఆదిదంపతులు శ్రీ లక్ష్మీనారాయణుల దివ్య అనురాగ భరిత దాంపత్య ధర్మం కనుమరుగు కాకుండా ఇలలో కలకాలం వర్ధిల్లాలని... ప్రకృతి పురుషుల పెల్లుబికిన ప్రేమధారను జ
పెండ్లయిన ఆడబిడ్డ 14 ఏండ్లపాటు పుట్టింటికి రాకుండా ఉన్నా, ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్లొచ్చు. ఈ విషయంలో కాలదోషానికి ఎలాంటి పరిహారాలు చేయించాల్సిన అవసరం లేదు.
తిరుమలలో శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు విశేషంగా సాగుతున్నాయి. నాలుగో రోజున కల్పవృక్ష వాహనంపై స్వామివారు దర్శనమిచ్చి భక్తులను ఆశీర్వదించారు.
తిరుమలలోని కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా యోగనరసింహుడి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు.