మనిషిగా మంచిని స్వీకరించడం మానసికంగా బలంగా ఉన్నప్పుడే సాధ్యం. మరి మానసికంగా మహోన్నతంగా మారడం ఎలా? అది అనుకున్నంత సులభం కాదు. కానీ, సద్గురువులను ఆశ్రయిస్తే అందుకు మార్గం దొరుకుతుంది. అలాంటి మార్గాన్ని సహ�
భారతీయ సంస్కృతిలో పండుగలకు విశేష ప్రాధాన్యం ఉంది. కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రకృతిలో మార్పులను బట్టి వేరువేరు పండుగలు నిర్దేశించారు పెద్దలు. ఆయా పండుగల నిర్వహణ ద్వారా వ్యక్తి శక్తిగా, మానవుడు �
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. మహనీయా! చావులేని మందు దేవదానవులకు పంచిపెట్టే ముందు మోహిని, ‘అసురులకు అమృతం పోయడం పాములకు పాలు పోసిన విధంగా ప్రమాదకరం కదా!’ అని అనుకున్నది.
తను గొప్ప ధనవంతుడనని గర్వించే ఓ ధనికుడు ఒక ఆశ్రమానికి వెళ్లాడు. గురువుతో మాట్లాడుతూ ‘నేనంటే మా గ్రామ ప్రజలకు ఎనలేని గౌరవం’ అని దర్పంగా చెప్పాడు. గురువు నవ్వి ఆశ్రమంలో మూడురోజులు సామాన్య సేవకుడిగా ఉండగలర
శుక ఉవాచ- పరీక్షిన్మహారాజా! సర్వజగత్తుకూ జననీజనకులు, ఆదిదంపతులు శ్రీ లక్ష్మీనారాయణుల దివ్య అనురాగ భరిత దాంపత్య ధర్మం కనుమరుగు కాకుండా ఇలలో కలకాలం వర్ధిల్లాలని... ప్రకృతి పురుషుల పెల్లుబికిన ప్రేమధారను జ
పెండ్లయిన ఆడబిడ్డ 14 ఏండ్లపాటు పుట్టింటికి రాకుండా ఉన్నా, ఎప్పుడు వెళ్లాలనిపిస్తే అప్పుడు వెళ్లొచ్చు. ఈ విషయంలో కాలదోషానికి ఎలాంటి పరిహారాలు చేయించాల్సిన అవసరం లేదు.