ఆ మాయ మంచిదే!
నిస్సారమైన, నిరుపయోగమైన, నిత్యం కాని, సత్యం కాని, భ్రాంతుల కోసం సర్వం త్యాగం చేసి, ప్రేమించి.. అలమటించడం లోకంలో చాలామందికి సహజం.
నిస్సారమైన, నిరుపయోగమైన, నిత్యం కాని, సత్యం కాని, భ్రాంతుల కోసం సర్వం త్యాగం చేసి, ప్రేమించి.. అలమటించడం లోకంలో చాలామందికి సహజం. ఈ మాయలోపడి పరిభ్రమించడానికి కారణం అవిద్యే! భగవంతుడిపై చింతన, ఆయన బోధనలు వినాలనుకోవడం, సారాంశం కోసం పరితపించడం విద్యామాయ.
ఈ మాయలోపడిన భక్తుడు తప్పకుండా ధన్యుడు అవుతాడు. భగవంతుడి గురించి చింతించే ప్రతి మనిషీ పవిత్రుడే! ఎన్ని కష్టాలు వచ్చినా.. ఆ విద్యను అభివృద్ధి చేసుకుంటూ సార్థకతను సాధించిన వాళ్లు తప్పకుండా గమ్యాన్ని చేరుకుంటారు!
– సత్యసాయి
Read Today's Latest Devotional News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

