Road accident | గద్వాలలో రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొని యువకుడు మృతి
Road accident | గద్వాల జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు.
జోగులాంబ గద్వాల : గద్వాల ( Gadwal ) జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదం ( Road accident ) లో యువకుడు మృతి చెందాడు. పట్టణంలోని నదీ అగ్రహారం వెళ్లే రహదారిపై ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్తున్న చెన్నుగోనిపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ అనే యువకుడు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చింతచెట్టును ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు అందాల్సి ఉందని వెల్లడించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గద్వాలలో రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొని యువకుడు మృతి
వేపలగడ్డ పంచాయతీ భవనం ప్రారంభం
‘బూర్గంపహాడ్- ఇరవెండి రహదారి నిర్మాణం చేపట్టాలి’
Nagurla Venkateshwarlu | దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి : నాగుర్ల వెంకటేశ్వర్లు
Panchayat Elections | ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

