ఒకానొక వేటగాడు చెరువులోకి గాలం విసిరాడు. గాలానికి వేలాడుతున్న చిన్న మాంసం ముక్కను ఓ చిన్నచేప నోటకరవబోయింది. అంతలోనే పెద్దచేప దాన్ని వారించింది. ‘ఆ ఎరను తాకావో.. వేటగాడు నిన్ను అమాంతంగా లాగేస్తాడు.
వృద్ధుడైన ఓ వస్త్ర వ్యాపారి తన వ్యాపార బాధ్యతలను కొడుక్కు అప్పగించాలనుకున్నాడు. వ్యాపారంలో కొన్ని మెలకువలు చెప్పాడు. తనను ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ తండ్రి పాదాలకు నమస్కరించాడు కొడుకు. ‘వ్యాపారంలోన�
ఒక ఊర్లో తిరునాళ్లకు హరికథ ఏర్పాటు చేశారు. హరికథ చెప్పడానికి ప్రముఖ భాగవతార్ తన బృందంతో వచ్చాడు. ‘పాండవ వనవాసం’ కథను అందుకున్నాడు. అప్పుడప్పుడూ కథకుడు ‘గోవింద’లు చెబుతున్నాడు.
ఒకసారి నారదుడికి తన కంటే గొప్పభక్తులు లేరని గర్వం పొడచూపిందట. అతడి మనసు తెలుసుకున్న మహావిష్ణువు ‘నారదా! భూలోకంలో నా పరమభక్తుడు ఒకరు ఉన్నాడు. అతణ్ని కలిసి రా! భక్తి అంటే ఏంటో తెలుస్తుంది’ అని చెప్పాడు.
వివేకానంద యుక్త వయసులో ఉన్నప్పుడు తండ్రి విశ్వనాథ దత్తా హఠాత్తుగా కన్నుమూశారు. ఒక్కసారిగా ఆ కుటుంబమంతా పేదరికంలో కూరుకుపోయింది. పెద్ద కుమారుడైన వివేకానంద అత్యంత మేధావి, పట్టభద్రుడు. అయినా ఎక్కడా ఉద్యో�
మనసు పవిత్రంగా ఉండాలంటే ముందుగా శరీరం శుభ్రంగా ఉండాలి. తర్వాత అంతరంగం పరిశుభ్రంగా ఉండాలి. ఈ విషయాన్ని గుర్తించే సనాతన ధర్మం శుభ్రతకు చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. స్నానాది విధులు బాహ్య శౌచాన్ని కలిగిస్త�
ఒకానొక జ్ఞాని తన అనుచరులతో ఒక పల్లెలో పర్యటిస్తున్నాడు. గ్రామంలో పచ్చని చెట్ల మధ్య ఒక బడి ఉంది. అందులో ఉపాధ్యాయుడు పిల్లలకు పాఠం చెబుతున్నాడు. జ్ఞాని కాసేపు అక్కడే నిలబడి కండ్లు మూసుకొని ఆ పాఠం విన్నాడు. �
పంచవటి అంటే అయిదు రకాలైన దివ్యవృక్షాల సముదాయం. సాధారణంగా రుషులు, మునులు తమ ఆశ్రమాల్లో, పర్ణశాలల చుట్టూ ఈ దేవతా వృక్షాలను పెంచేవారు. వనవాస కాలంలో శ్రీరాముడు దర్శించిన భరద్వాజ, అగస్త్య మహర్షుల ఆశ్రమాలు పంచ�
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) వీధిలో వెళ్తుండగా ఒక స్త్రీ ఆయన్ను ఆపి హజ్ గురించి ఏదో సందేహం అడిగింది. అప్పుడు ప్రవక్త వెంట ఉన్న సహచరుల్లో ఒకరు ఆ మహిళను తదేకంగా చూడసాగాడు. దైవ ప్రవక్త (స) అది గమనించి ఆ యువకుడి
సూర్య నమస్కారాలు ఏ సమయంలో చేయాలి? అరుణోదయ వేళ సూర్యుడు పూర్తి స్థాయిలో వెలుగుచూడకముందు అర్ఘ్యప్రదానం ఇవ్వకూడదన్నారు ఎందుకు? అర్ఘ్యం ఏ సమయంలో ఇవ్వాలి తెలియజేయండి?
ఓ ముని ధ్యానం కోసం గంగానదికి బయల్దేరాడు. దారిలో ఒక ఊళ్లో హడావుడి కనిపించి ఆగాడు. అక్కడి మహిళలు గ్రామ దేవతలకు పొంగళ్లు పెడుతున్నారు. ‘ఆ గ్రామదేవత గొప్పది, ఈ దేవత గొప్పది’ అని వాదించుకోసాగారు.