శ్రీ శుక ఉవాచ- పీతాంబరుడు జీర్ణాంబరునితో ఇంకా ఇలా పలికాడు- కుచేలా! గురు గృహంలో ఒకనాడు గురుపత్ని ఆజ్ఞాపించగా కట్టెలు తెచ్చేందుకు అడవికి వెళ్లాము, గుర్తుందా?
ఒక చెరకు రైతు.. కొత్త ట్రాక్టర్ కొన్నాడు. బండిని వినాయకుడి గుడికి తీసుకెళ్లి పూజ చేయించాలనుకున్నాడు. పూజా సామగ్రి తీసుకుని ఊరి నుంచి కుటుంబ సమేతంగా బయలుదేరాడు.
నేతి నేతి అంటే ‘ఇది కాదు - ఇది కాదు’ ఈ మాటతో ముముక్షువు బ్రహ్మమును తెలుసుకోవాలి. భ్రాంతి తొలగిపోగానే ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది. ఈ ఉపనిషత్ వాక్యాన్ని కింది వృత్తాంతం చక్కగా వివరిస్తుంది. సీతారామలక్ష్మ�
అసలు దేవుడు ఉన్నాడా?... ఉంటే ఈ చర్మచక్షువులకు కనిపిస్తాడా? అన్న సందేహాలతో తపించిపోతున్న పద్దెనిమిదేళ్ల యువకుడు అతను. ఏ మేధావి కూడా ఆయనకు సంతృప్తికరమైన సమాధానం ఇవ్వటం లేదు. చివరకు ఆ నోటా, ఈ నోటా ఓ ఆలయపూజారి ప�
తెలుగింటి ఆడబిడ్డలకు రంగురంగుల ముగ్గుల పండుగ సంక్రాంతి. పిల్లలకు గాలిపటాల జోరు పంచే పండుగ ఇది. పచ్చని పంటలు చేతికందే సస్య సంక్రాంతి ఈ పర్వం. ఉత్తరాయణం ప్రవేశించి.. ఉత్తమ గమనం చాటే పండుగ కూడా ఇదే!
మనిషికి వస్త్రం కేవలం శరీరాన్ని కప్పే పొర కాదు, అది అతని వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించే నిశ్శబ్ద భాష. ‘భయభక్తులు ఉట్టిపడే దుస్తులే అన్నిటికన్నా మిన్న’ అన్న ఖురాన్ సందేశం.. బాహ్య అలంకరణ కంటే అంతర్గత వినమ్ర�
సంక్రాంతికి ముందురోజు భోగి పండుగ చేసుకుంటారు. గోదాదేవి రంగనాథుడిలో లీనమై భోగాన్ని పొందింది ఈ రోజే. దీనికి సంకేతంగా భోగినాడు గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణాన్ని నిర్వహిస్తారు.
ఒక ఊర్లో ఓ ఆధ్యాత్మిక గురువు ఉండేవాడు. అతడి కంఠం వినసొంపుగా ఉండేది. ఆధ్యాత్మిక విషయాలను గ్రామీణులకు అర్థమయ్యే భాషలో వివరిస్తూ పిట్ట కథలు చెబుతూ శ్రోతలను మైమరిపింపజేసేవాడు.
మానవాళి చరిత్రలో వెలుగు దివ్వెగా, నైతిక విలువల పటిష్ఠమైన పునాదిగా నిలిచింది పవిత్ర ఖురాన్ గ్రంథం. అణువణువునా ఆధ్యాత్మిక సారాన్ని నింపుకొన్న ఈ గ్రంథం, మనస్సును ప్రక్షాళన చేసే ఒక అద్భుతమైన జ్ఞాన భాండాగా�
శుకముని అవనీపతి పరీక్షిత్తుతో.. ఓ భూజానీ (రాజా)! రుక్మిణి తన మగనికి- నగధరుడు కృష్ణునికి తగిన విధంగా అంతిమంగా ఇలాగని నివేదించింది.. ‘వనమాలీ! నిఖిల జగదంతర్యామివైన నీ పాద పద్మాల మీద నా మది సాదరంగా అనురాగంతో పాద�
క్రీస్తు పుట్టుకకు నెల రోజులూ తెల్లవారుజాము నుంచే ప్రార్థనలు చేస్తూ పాటలు పాడుతూ ఆయన రాకకై ఎదురు చూసే సమయమే ఆగమన కాలం. క్రీస్తు పుట్టక ముందు ఎప్పుడో మూడు వేల సంవత్సరాల క్రితం..
ఒక ఊర్లో ఓ పోస్ట్‌మ్యాన్ ఉండేవాడు. అతనికి ఆ ఊరి చుట్టుపక్కల చాలామంచి పేరు ఉండేది. అతనికి డిగ్రీ చదివే కొడుకు ఉన్నాడు. ఆ యువకుడు ఏ ఊరికి వెళ్లినా.. అక్కడి వాళ్లు తన తండ్రిని విపరీతంగా పొడిగేవారు.