Taiwan | చైనా, తైవాన్ల మధ్య నిరంతరం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. శుక్రవారం, శనివారం ఉదయం చైనా సైన్యం తైవాన్ సరిహద్దులోకి చొరబడేందుకు ప్రయత్నించింది. తైవాన్ సైన్యం సైతం స్పందించింది.
తైవాన్ నూతన అధ్యక్షుడిగా లై చింగ్-తే (64) సోమవారం బాధ్యతలు చేపట్టారు. గత నాలుగేండ్లపాటు తైవాన్ ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఆయన.. త్సై ఇంగ్-వెన్ నుంచి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు.
విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరుకున్నది. సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ సర్కార్కు మెజార్టీ వచ్చే అవకాశాలు లేవని అంచనాలు వెల్లడికావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి ఎ
Donald Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చైనాపై మరోసారి విమర్శలు చేశారు. ఆ దేశం అమెరికాలో తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా (China) నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భ�
Knife Attack: చైనా హాస్పిటల్లో నైఫ్ అటాక్ జరిగింది. ఆ దాడిలో 10 మంది మృతిచెందారు. డజన్ల సంఖ్యలో జనం గాయపడ్డారు. యూనన్ ప్రావిన్సులో ఉన్న జిన్జియాంగ్ కౌంటీలో ఈ అటాక్ జరిగింది.
చైనాకు చెందిన పరిశోధకులు సరికొత్త వాటర్ బ్యాటరీలను అభివృద్ధి చేశారు. సంప్రదాయ లిథియం బ్యాటరీలతో పోలిస్తే, ఇవి రెట్టింపు స్థాయిలో శక్తిని నిల్వ చేసుకుంటాయని పరిశోధకులు చెబుతున్నారు.
ప్రతిష్టాత్మక థామస్ (పురుషుల), ఊబర్ (మహిళల) కప్ విజేతగా చైనా నిలిచింది. చెంగ్డూ (చైనా) వేదికగా ఆదివారం ముగిసిన థామస్ కప్ ఫైనల్స్లో చైనా.. 3-1 తేడాతో ఇండోనేషియాను ఓడించి టైటిల్ సొం తం చేసుకుంది. గతేడాది భ�