చైనా భారీ యుద్ధానికి సిద్ధమవుతున్నదని అమెరికా రక్షణ శాఖ కార్యాలయం తన వార్షిక నివేదికలో వెల్లడించింది. ఇందుకోసం డ్రాగన్ దేశం తగినన్ని అణ్వాయుధాలు, యుద్ధ సామాగ్రిని సమకూర్చుకుంటున్నదని తెలిపింది.
మహిళల ఆసియా కప్ హాకీ టోర్నీలో భారత విజేతగా నిలిచింది. ఆదివారం ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో యువ భారత్ 3-2(1-1)తో మూడు సార్లు చాంపియన్ చైనాపై అద్భుత విజయం సాధించింది.
అంతర్జాతీయ, దేశీయ పర్యాటకం ద్వారా వెలువడుతున్న కాలుష్య ఉద్గారాల్లో.. చైనా, అమెరికా, భారత్ దేశాల వాటా అత్యధికంగా ఉందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.పర్యాటక కాలుష్య ఉద్గారాల్లో ఇవి మొదటి మూడు స్థానాల్�
విమానంలో గంటకు 800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలం. రైల్లో అయితే 100 కిలోమీటర్లే ఎక్కువ. అయితే, చైనాలో త్వరలో అందుబాటులోకి రానున్న వినూత్న రైళ్లు గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలవట.
చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ వన్‌ప్లస్..భారత్‌లో వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి వచ్చే మూడేండ్లలో రూ.6 వేల కోట్ల పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది.
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం మళ్లీ మొదలైంది. అయితే ఈసారిది టెక్నాలజీ వార్‌ను సంతరించుకున్నది. చిప్ తయారీపై తీవ్ర ప్రభావం చూపేలా ఇరు దేశాలు పరస్పర ఆంక్షల్ని, నిషేధాల్ని తెచ్చిపెట్టుకున్నాయి మరి.
Coronavirus | దాదాపుగా ఐదేండ్లు అవుతున్నా ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ ఎక్కడి నుంచి బయటకు వచ్చిందన్నది ఇప్పటికీ మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోయింది.
చైనాలో భారీ బంగారు గని బయల్పడింది. ఈ గనిలో దాదాపు 1000 టన్నుల అత్యంత నాణ్యమైన పుత్తడి నిల్వలు ఉన్నాయని, ఈ బంగారం విలువ సుమారు 83 బిలియన్ డాలర్ల (రూ.7,01,885 కోట్లు) మేరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
సీడీ, డీవీడీ, బ్లూ-రే డిస్క్, హార్డ్ డిస్క్ వంటి ఎన్నో పరికరాల్లో డాటాను నిక్షిప్తం చేస్తే అది ఎన్నేండ్లు ఉంటుందో చెప్పలేం. ఈ సమస్యకు చైనా పరిశోధకులు సరికొత్త పరిష్కారాన్ని కనుగొన్నారు.
అంతరిక్ష సాంకేతికతలో చైనా మరో ముందడుగు వేసింది. ప్రపంచంలోనే మొదటిసారిగా సివేయ్ జాయోజింగ్-2 03, జాయోజింగ్-2 04 అనే రెండు సెల్ఫ్ డ్రైవ్ ఉపగ్రహాలను రోదసిలోకి పంపించింది. చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్�
రోబోలూ నేరాలకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యం గల ఓ చిన్న రోబో 12 పెద్ద రోబోలను కిడ్నాప్ చేయడం కలవరపరుస్తున్నది. ఒడిటీ సెంట్రల్ కథనం ప్రకారం, చైనాలో హాంగ్ఝౌ మాన్యుఫ్యాక్�
Asian Champions Trophy |భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆసియా కప్ టైటిల్‌ని నెగ్గింది. ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో చైనాను 1-0తో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. తద్వారా భారత మహిళల జట్టు మూడోసారి టైటిల్‌ను క