Home
International
Us Bans Government Personnel In China From Romantic Or Relations With Chinese Citizens
America | చైనీయులతో శారీరక సంబంధాలు వద్దు.. ఉద్యోగులను ఆదేశించిన అమెరికా
చైనాలో ఆ దేశ పౌరులతో అమెరికా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రేమ, లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దంటూ అమెరికా నిషేధం విధించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, భద్రతాపరమైన అనుమతులున్న కుటుంబ సభ్యులు, కాంట్రాక్టర్లకు నిషేధం వర్తిస్తుందని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొన్నది.
- తమ ఉద్యోగులకు అమెరికా ఆదేశాలు
America | వాషింగ్టన్ : చైనాలో ఆ దేశ పౌరులతో అమెరికా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది ప్రేమ, లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దంటూ అమెరికా నిషేధం విధించింది. చైనాలో అమెరికా మిషన్ కోసం పనిచేస్తున్న సిబ్బంది, అధికారులు, భద్రతాపరమైన అనుమతులున్న కుటుంబ సభ్యులు, కాంట్రాక్టర్లకు నిషేధం వర్తిస్తుందని అంతర్జాతీయ మీడియా కథనం పేర్కొన్నది. చైనాలో అమెరికా రాయబారి నికోలస్ బర్న్స్ ఈ ఏడాది జనవరిలో తన బాధ్యతల నుంచి తప్పుకున్న వెంటనే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయని తెలిపింది. ఉల్లంఘనకు పాల్పడ్డ వారిని విధుల నుంచి తొలగిస్తామని అమెరికా హెచ్చరించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
కార్మికుల బోనస్‌పై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం
Koppula Eshwar | కరువు మండలాల రైతులకు ఆర్థిక సహాయం విడుదల చేయాలి : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
IL-76MD | ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అరుదైన రికార్డు.. 13,629 అడుగుల ఎత్తులో IL-76MD ఫ్లైట్ ల్యాండింగ్
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

