Man Saves Child | ఒక చిన్నారి బాల్కానీలో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. గమనించిన ఒక వ్యక్తి పరుగున వెళ్లి కాపాడాడు. ఆ బాలుడ్ని క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
Boy Kills Lover’s Child | ప్రియురాలికి చెందిన నెలల కుమారుడ్ని ఒక బాలుడు హత్య చేశాడు. బెడ్ పైనుంచి పడటంతో తలకు గాయమై చనిపోయినట్లు నమ్మించాడు. ఆ మరునాడు అతడు పారిపోవడంతో అనుమానించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Boy On Speeding Car's Bonnet | వేగంగా వెళ్తున్న కారు బానెట్పై బాలుడు కూర్చొన్నాడు. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం వీడియో తీశారు. ఆ చిన్నారికి ప్రమాదం కలిగేలా వ్యవహరించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
man reunites with family | ఒక బాలుడు చిన్నప్పుడు కిడ్నాపయ్యాడు. కొన్నేళ్లుగా గొర్రెల యజమాని వద్ద పనులు చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అతడు సొంతూరుకు తిరిగి వచ్చాడు. చివరకు పోలీసుల సహాయంతో కుటుంబం వద్దకు చేరుకున్నాడ
వీధి కుక్కల దాడిలో ఓ ఐదేండ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్పల్లి డివిజన్ పరిధి పద్మశాలిపురానికి చెందిన రఫీ, హైసా దంపతుల కూతురు గులాబ్షా పాఠశాలకు వెళ్లి తిరిగి ఇంటికి
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం అల్లాపూర్ గ్రామంలో ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడిచేశాయి. గ్రామానికి చెందిన విఠల్రావు కూతురు వాణిశ్రీ బుధవారం ఆరుబయట ఆడుకుంటుండగా వీధి కుక్కలు దాడి చేశాయి.
Mother Creates Reel With Child | ఒక మహిళ బావి అంచున ప్రమాదకరంగా కూర్చొన్నది. బావిలోకి వేలాడుతున్న పిల్లవాడ్ని ఒక చేతితో పట్టుకుని రిస్కీగా రీల్ చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పిల్లవా�
జనన ధ్రువీకరణ పత్రం లేక చిన్నారి గుండె ఆపరేషన్ ఆగిపోవడంతో ‘బర్త్ సర్టిఫికెట్ లేక ఆగిన గుండె ఆపరేషన్, ఇబ్బందుల్లో పసి ప్రాణం’ అనే కథనం ‘నమస్తేతెలంగాణ’ దినపత్రికలో ఈ నెల 6న ప్రచురితమైంది.
Bombay High Court | వీర్య, అండ దాతలకు బిడ్డపై చట్టపరమైన హక్కులు ఉండవని బాంబే హైకోర్ట్ స్పష్టం చేసింది. వారిని పిల్లలకు జీవ సంబంధ(బయలాజికల్) తల్లిదండ్రులుగా చెప్పడం కుదరదని తెలిపింది.
ఒక బిడ్డకు జన్మనిచ్చే శక్తి ఉన్న మహిళ.. నడివయసుకు వచ్చాక శక్తిచాలక అనారోగ్యంతో సావాసం చేస్తుంది. నలభైలో వచ్చే కీళ్ల నొప్పులతో అరవై దాకా బతుకీడుస్తుంది. యాభైలోనే రోగనిరోధక శక్తి ఉడిగిపోయి..
తమ దేశంలో సంతానోత్పత్తిని పెంచడానికి రష్యా పలు చర్యలు చేపడుతున్నది. అందులో భాగంగా దేశ వాయువ్య ప్రాంతంలోని రిపబ్లిక్ ఆఫ్ కరేలియా అధికారులు ఒక వినూత్న ఆఫర్ను ప్రకటించారు.
అభం శుభం తెలియని చిన్నారిపై లైంగికదాడి జరిగిన ఘటన దౌల్తాబాద్ మండలంలో చోటు చేసుకుంది. దౌల్తాబాద్ పోలీసుల వివరాల ప్రకారం దౌల్తాబాద్ మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన బాలుడు (16) ఇంటి ముందు ఉండే చిన్నారి