E-Rickshaw Topples On Women | రోడ్డు మలుపులో ఎలక్ట్రిక్ ఆటో అదుపుతప్పింది. ఒక పక్కకు బోల్తాపడింది. అక్కడున్న ఇద్దరు మహిళలు, చిన్నారిపై ఆటో పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మా అబ్బాయికి నాలుగేండ్లు. అరికాళ్లు బాగా చదునుగా (ఫ్లాట్ ఫూట్) ఉన్నాయి. చాలా చలాకీగా ఉంటాడు. అయితే, అప్పుడప్పుడూ పడిపోతూ ఉంటాడు. వైద్యుణ్ని సంప్రదిస్తే ఏ ఇబ్బందీ లేదన్నారు. ఎలాంటి చికిత్సా అవసరం లేదని కూ�
Drunk Doctor Treats Child With Cigarette | దగ్గుతో బాధపడుతున్న చిన్నారికి ఒక డాక్టర్ వినూత్నంగా చికిత్స అందించాడు. చిరు బాలుడితో సిగరెట్ తాగించాడు. నోటిలోకి పొగ పీల్చితే దగ్గు తగ్గుతుందని చెప్పాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడి�
IndiGo | చిన్నారి మెడలోని బంగారు గొలుసును ఇండిగో మహిళా సిబ్బంది చోరీ చేసింది. మహిళా ప్రయాణికురాలు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Couple Kidnaps Child | ఇద్దరు పిల్లల తల్లైన మహిళ భర్త నుంచి విడిపోయింది. ఒక వ్యక్తితో కలిసి నివసిస్తున్నది. ఆ మహిళకు కుటుంబ నియంత్రణ సర్జరీ జరుగడంతో ఆ వ్యక్తితో పిల్లల్ని కనలేకపోయింది. దీంతో వారిద్దరూ కలిసి రైల్వే స్ట�
TN Collector Fired | మూడున్నర ఏళ్ల చిన్నారి తప్పుడు ప్రవర్తనే ఆమెపై లైంగిక దాడికి కారణమని జిల్లా కలెక్టర్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఆ కలెక్టర్‌పై ప్రభుత్వం వేటు వేసింది. ఆ జిల్లా న
Child Killed In Celebratory Firing | పెళ్లి ఊరేగింపులో ఒక వ్యక్తి సరదా కోసం గన్‌తో గాలిలోకి కాల్పులు జరిపాడు. అయితే బాల్కానీ నుంచి ఈ వేడుక చూస్తున్న కుటుంబంలోని చిన్నారికి బుల్లెట్ తగిలింది. దీంతో రెండేళ్ల బాలుడు మరణించాడు.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌పై అమెరికన్ రచయిత్రి ఆష్లే సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలు చేశారు. ఐదు నెలల క్రితం తాను జన్మనిచ్చిన బిడ్డకు ఎలాన్ మస్క్ తండ్రి అని ‘ఎక్స్' వేదికగా ప్రకటించారు.
బిడ్డపై తల్లి ప్రేమ.. కన్న పేగు బంధం ఎంత ఉంటుందో ఇది చూస్తే తెలుస్తుంది.. బిడ్డను లాలించడానికి తల్లి ఏకంగా కలెక్టరేట్లో ఉయ్యాల కట్టి తల్లి ట్రైనింగ్‌కు వెళ్ళింది. ఈ దృశ్యం పలువురిని ఆలోచింప చేసింది.
‘నా బిడ్డ కోసం క్యాన్సర్‌ను జయించా.. మొదటి స్టేజీలోనే గమనించి సరైన చికిత్స తీసుకున్నా.. మానసికంగా, దృఢంగా ఉండి ఎదుర్కొన్నా’ అని సినీనటి గౌతమి పేర్కొన్నారు.
Dancing Horse Kicks Child | ఒక పెళ్లి వేడుకలో గుర్రం డ్యాన్స్ చేసింది. అయితే దాని వెనుక ఆడుకుంటున్న చిన్నారిని అది కాళ్లతో తన్నింది. దీంతో ఆ బాలుడు అక్కడికక్కడే మరణించాడు. ఈ నేపథ్యంలో ఆ వివాహ వేడుకలో విషాదం నెలకొన్నది.
Man Saves Child | ఒక చిన్నారి బాల్కానీలో ఆడుకుంటున్నాడు. ప్రమాదవశాత్తు బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి కిందపడ్డాడు. గమనించిన ఒక వ్యక్తి పరుగున వెళ్లి కాపాడాడు. ఆ బాలుడ్ని క్యాచ్ పట్టుకునేందుకు ప్రయత్నించాడు.
Boy Kills Lover’s Child | ప్రియురాలికి చెందిన నెలల కుమారుడ్ని ఒక బాలుడు హత్య చేశాడు. బెడ్ పైనుంచి పడటంతో తలకు గాయమై చనిపోయినట్లు నమ్మించాడు. ఆ మరునాడు అతడు పారిపోవడంతో అనుమానించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Boy On Speeding Car's Bonnet | వేగంగా వెళ్తున్న కారు బానెట్‌పై బాలుడు కూర్చొన్నాడు. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం వీడియో తీశారు. ఆ చిన్నారికి ప్రమాదం కలిగేలా వ్యవహరించిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
man reunites with family | ఒక బాలుడు చిన్నప్పుడు కిడ్నాపయ్యాడు. కొన్నేళ్లుగా గొర్రెల యజమాని వద్ద పనులు చేశాడు. అక్కడి నుంచి తప్పించుకున్న అతడు సొంతూరుకు తిరిగి వచ్చాడు. చివరకు పోలీసుల సహాయంతో కుటుంబం వద్దకు చేరుకున్నాడ